Home » RBI
దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక విషయాన్ని ప్రకటించింది. గత ఐదు సంవత్సరాలలో క్రెడిట్ కార్డుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
చెక్కులపై బ్లాక్ పెన్నుతో రాయడం నిషేధమని ఆర్బీఐ చెప్పిందా. సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న వార్తలో నిజం ఏంటి, అధికారులు ఏం చెప్పారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సిబిల్ స్కోర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2025 నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయా రికార్డులను అప్‌డేట్ చేయాలని రుణదాతలందరినీ ఆదేశించింది.
వ్యక్తిగత రుణాలు పొందాలనుకునేవారికి ఇక నుంచి కష్టసమయమే. ఒకేసారి వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం ఇక నుంచి కుదరకపోవచ్చు. కొత్త ఏడాదిలో ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే అందుకు కారణం.
బహిరంగ మార్కెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.3000 కోట్ల అప్పు తీసుకోనుంది. ఈమేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శుక్రవారం ఇండెంటు పెట్టింది.
సైబర్ నేరగాళ్లను నివారించడానికి ATM కార్డ్‌లోని కీ నంబర్‌ను తొలగించాలని RBI సూచించింది. ఆ సంఖ్య ఏమిటి? ఎందుకు తొలగించాలి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా ఈ జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. అయితే రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుల కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు మారుతూ ఉంటాయి.
ఆన్‌లైన్ మనీ ట్రాన్‌ఫర్‌ను మరింత పటిష్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతోంది. ఏప్రిల్ 1, 2025 నాటికి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సిస్టమ్‌ను ఉపయోగించే అన్ని బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను ఫాలో కావాల్సి ఉంటుంది.
ఎలాంటి పూచీకత్తు లేకుండానే రైతులకు రుణాన్ని అందించే సదుపాయాన్ని ఆర్‌బీఐ పెంచింది.
వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసులకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇటీవల సర్వసాధారణమైంది. తాజాగా, ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం అందరినీ ఆందోలనకు గురి చేస్తోంది. ముంబైలో ఉన్న ఆర్బీఐ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తామని కొందరు గుర్తు తెలియని అగంతకులు మెయిల్ చేశారు.