Home » RBI
నోట్లు ఇచ్చి నాణేలు తీసుకోవడానికి సాధారణంగా కొంత కమిషన్ తీసుకుంటారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు చిల్లర చాలా అవసరం. ఒక్క రూపాయి అదనంగా చెల్లించకుండా ఉచితంగా నాణేలు ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొత్త గవర్నర్ సంతకంతో కూడిన రూ.50 నోట్లు త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా సంతకం చేసిన రూ.50 నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ బుధవారం వెల్లడించింది.
RBI Repo Rate: ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది.
దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక విషయాన్ని ప్రకటించింది. గత ఐదు సంవత్సరాలలో క్రెడిట్ కార్డుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
చెక్కులపై బ్లాక్ పెన్నుతో రాయడం నిషేధమని ఆర్బీఐ చెప్పిందా. సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న వార్తలో నిజం ఏంటి, అధికారులు ఏం చెప్పారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సిబిల్ స్కోర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2025 నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయా రికార్డులను అప్‌డేట్ చేయాలని రుణదాతలందరినీ ఆదేశించింది.
వ్యక్తిగత రుణాలు పొందాలనుకునేవారికి ఇక నుంచి కష్టసమయమే. ఒకేసారి వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం ఇక నుంచి కుదరకపోవచ్చు. కొత్త ఏడాదిలో ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే అందుకు కారణం.
బహిరంగ మార్కెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.3000 కోట్ల అప్పు తీసుకోనుంది. ఈమేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శుక్రవారం ఇండెంటు పెట్టింది.
సైబర్ నేరగాళ్లను నివారించడానికి ATM కార్డ్‌లోని కీ నంబర్‌ను తొలగించాలని RBI సూచించింది. ఆ సంఖ్య ఏమిటి? ఎందుకు తొలగించాలి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా ఈ జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. అయితే రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుల కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు మారుతూ ఉంటాయి.