• Home » Rayalaseema

Rayalaseema

Rains: రానున్న 24 గంటల్లో ఏపీలో వర్షాలు

Rains: రానున్న 24 గంటల్లో ఏపీలో వర్షాలు

సముద్రం మీదుగా కోస్తాపైకి తేమతో కూడిన తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (Rains) కురిశాయి.

Rains: 5న అల్పపీడనం...7న వాయుగుండం.. ఏపీ వర్షాలు

Rains: 5న అల్పపీడనం...7న వాయుగుండం.. ఏపీ వర్షాలు

పసిఫిక్‌ మహా సముద్రం (The Pacific Ocean), దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన తుఫాన్లు బలహీనపడిన తరువాత వాటి అవశేషాలు అండమాన్‌ సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.

low pressure: నాలుగైదు తేదీల్లో అల్పపీడనం.. ఆరేడు తేదీల్లో వర్షాలు

low pressure: నాలుగైదు తేదీల్లో అల్పపీడనం.. ఆరేడు తేదీల్లో వర్షాలు

ఉపరితల ఆవర్తనం సోమవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉంది. కాగా వచ్చే నెల నాలుగు లేదా ఐదో తేదీన అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం (low pressure) ఏర్పడనున్నది.

low pressure: బలహీనపడిన అల్పపీడనం.. అయినా వర్షాలు

low pressure: బలహీనపడిన అల్పపీడనం.. అయినా వర్షాలు

దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం (low pressure) పూర్తిగా బలహీనపడింది. అయితే అల్పపీడనంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు (North Tamil Nadu) పరిసరాల్లో కొనసాగుతోంది.

Rain: కోస్తా, రాయలసీమకు వర్షసూచన.. రైతుల్లో ఆందోళన

Rain: కోస్తా, రాయలసీమకు వర్షసూచన.. రైతుల్లో ఆందోళన

వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి చెన్నైకు 350 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 470 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది.

Heavy rain: బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్ష సూచన

Heavy rain: బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్ష సూచన

దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో ఆదివారం ఉదయం బలపడి వాయుగండంగా మారింది.

low pressure: బలపడిన అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన

low pressure: బలపడిన అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన

అల్పపీడనం (low pressure) శనివారం తీవ్ర అల్పపీడనంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) నుంచి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది.

Rain: అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

Rain: అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం బుధవారం నాటికి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారంకల్లా అల్పపీడనం ఏర్పడనున్నది.

Rayalaseema: సీమకు దశబ్దాలుగా అన్యాయం: దశరథరామిరెడ్డి

Rayalaseema: సీమకు దశబ్దాలుగా అన్యాయం: దశరథరామిరెడ్డి

పాలకులు దశాబ్దాలుగా రాయలసీమ (Rayalaseema)కు అన్యాయం చేస్తున్నారని రామలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.

స్థిరంగా అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షసూచన

స్థిరంగా అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షసూచన

అల్పపీడనం (low pressure) గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. ఇది వాయువ్యంగా పయనించి శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనున్నది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి