• Home » Rayalaseema

Rayalaseema

రాయలసీమ మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్‌.!

రాయలసీమ మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్‌.!

రాయలసీమ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంచుతోన్న స్వరం పాలకులను కలవరపెడుతోంది. రెండేళ్లకే ఫ్యాన్‌ పార్టీ నేతలు ఎన్డీయేపై బలంగా గళం విప్పడం టీడీపీ అధినాయకత్వానికి మింగుడుపడటం లేదు.

జగన్ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారు.. మంత్రి జనార్దనరెడ్డి ధ్వజం

జగన్ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారు.. మంత్రి జనార్దనరెడ్డి ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారని ధ్వజమెత్తారు.

రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు: మంత్రి సవిత

రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు: మంత్రి సవిత

ఏడారిగా ఉన్న రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు అని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. రాయలసీమలోనూ ఆక్వా కల్చర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొన్నారు.

రాయలసీమను తాకిన రుతుపవనాలు.. మూడు రోజుల్లో తొలకరి జల్లు

రాయలసీమను తాకిన రుతుపవనాలు.. మూడు రోజుల్లో తొలకరి జల్లు

ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. నైరుతి రుతుపనాలు ఈరోజు(శనివారం) ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాలను తాకాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

విద్యార్థులకు ల్యాబ్‌లు అందుబాటులోకి తేవాలి

విద్యార్థులకు ల్యాబ్‌లు అందుబాటులోకి తేవాలి

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని రాయలసీమ వర్సిటీ ఉపకులపతి వి. వెంకట బసవరావు ఆదేశించారు.

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు.

ఆర్‌యూ రిజిస్ట్రార్‌కు ఏపీ హైకోర్టు షాక్.. బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..

ఆర్‌యూ రిజిస్ట్రార్‌కు ఏపీ హైకోర్టు షాక్.. బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..

రాయలసీమ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. వాయిదాలకు గైర్హాజరు కావడంపై ధర్మాసనం ఆగ్రహించింది. ఈ మేరకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

హార్టికల్చర్ హబ్‌‌కు 30వేల కోట్లు కేటాయించడంతో ఎమ్మెల్యేలంతా హ్యాపీ: సీఎం చంద్రబాబు

హార్టికల్చర్ హబ్‌‌కు 30వేల కోట్లు కేటాయించడంతో ఎమ్మెల్యేలంతా హ్యాపీ: సీఎం చంద్రబాబు

రాయలసీమ హార్టికల్చర్ హబ్‌‌కు 30వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, సేవా రంగాల నుంచి ఆదాయం పెరగాలని, ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు మంచి డిమాండ్‌ ఉందని చంద్రబాబు అన్నారు.

YS Jagan: రాయలసీమ ఎత్తిపోతలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది: జగన్‌

YS Jagan: రాయలసీమ ఎత్తిపోతలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది: జగన్‌

రాయలసీమ ఎత్తిపోతలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనుకున్నామని అన్నారు.

PVN Madhav: ఫార్మా, ఐటీకి.. ఏపీ హబ్‌గా మారబోతోంది: మాధవ్

PVN Madhav: ఫార్మా, ఐటీకి.. ఏపీ హబ్‌గా మారబోతోంది: మాధవ్

ఏపీ పురోగతి చెందడానికి, దేశంలోనే ప్రథమ స్థానానికి రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వివరించారు. రాయలసీమను ఒక పవర్ హౌస్‌గా అభివృద్ధి చేయనున్నారని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి