• Home » Rayalaseema

Rayalaseema

Heavy rain: బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్ష సూచన

Heavy rain: బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్ష సూచన

దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో ఆదివారం ఉదయం బలపడి వాయుగండంగా మారింది.

low pressure: బలపడిన అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన

low pressure: బలపడిన అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన

అల్పపీడనం (low pressure) శనివారం తీవ్ర అల్పపీడనంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) నుంచి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది.

Rain: అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

Rain: అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం బుధవారం నాటికి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారంకల్లా అల్పపీడనం ఏర్పడనున్నది.

Rayalaseema: సీమకు దశబ్దాలుగా అన్యాయం: దశరథరామిరెడ్డి

Rayalaseema: సీమకు దశబ్దాలుగా అన్యాయం: దశరథరామిరెడ్డి

పాలకులు దశాబ్దాలుగా రాయలసీమ (Rayalaseema)కు అన్యాయం చేస్తున్నారని రామలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.

స్థిరంగా అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షసూచన

స్థిరంగా అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షసూచన

అల్పపీడనం (low pressure) గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. ఇది వాయువ్యంగా పయనించి శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనున్నది.

Heavy Rains: దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షసూచన

Heavy Rains: దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షసూచన

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం (low pressure) ఏర్పడింది. ఇది రానున్న 48 గంటల్లో వాయువ్యంగా పయనించి మరింత బలపడనున్నది.

దక్షిణ కోస్తా, రాయలసీమలకు వర్షసూచన

దక్షిణ కోస్తా, రాయలసీమలకు వర్షసూచన

ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఈ నెల తొమ్మిదో తేదీన శ్రీలంక (Sri Lanka)కు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి