• Home » Ravindra Jadeja

Ravindra Jadeja

Ravindra Jadeja: రోహిత్, కోహ్లీ బాటలోనే రవీంద్ర జడేజా.. టీ20లకు గుడ్‌బై

Ravindra Jadeja: రోహిత్, కోహ్లీ బాటలోనే రవీంద్ర జడేజా.. టీ20లకు గుడ్‌బై

భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల బాటలోనే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పయనించాడు. అంతర్జాతీయ టీ20 కెరియర్‌కు ముగింపు పలకాడు.

T20 World Cup: ‘కోహ్లీనే కాదు.. అతడూ ఎంతో కీలకం.. అతని స్థానంపై ప్రశ్నించలేం’

T20 World Cup: ‘కోహ్లీనే కాదు.. అతడూ ఎంతో కీలకం.. అతని స్థానంపై ప్రశ్నించలేం’

భారతీయ అభిమానులు కోరుకున్నట్టుగానే.. టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. టైటిల్‌ని ముద్దాడేందుకు మరో అడుగు దూరంలోనే ఉంది. సౌతాఫ్రికాతో జరగబోయే హోరీహోరీ...

India vs England: టీమిండియాలో కీలక మార్పు.. జడేజా స్థానంలో ఆ స్టార్ క్రికెటర్?

India vs England: టీమిండియాలో కీలక మార్పు.. జడేజా స్థానంలో ఆ స్టార్ క్రికెటర్?

టీ20 వరల్డ్‌కప్‌లోని గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రను కొనసాగించిన భారత జట్టు.. ఇప్పుడు సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. భారత కాలమానం ప్రకారం..

Best Fielder Medal: ఉత్తమ ఫీల్డర్‌ అతనే.. షాక్‌కి గురైన కోహ్లీ

Best Fielder Medal: ఉత్తమ ఫీల్డర్‌ అతనే.. షాక్‌కి గురైన కోహ్లీ

అఫ్గాన్‌తో జరిగిన టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) పోరులో ఇండియా ఘన విజయం సాధించింది. అయితే గెలుపొందిన ప్రతీసారి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే బెస్ట్ ఫీల్డర్ మెడల్(Best Fielder Medal) ఈ సారి ఎవరికి దక్కుతుందోననే ఆసక్తి అందరికీ ఉండింది.

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆల్‌టైం రికార్డ్.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆల్‌టైం రికార్డ్.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

ఐపీఎల్-2024లో అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా తన ఖాతాలో ఒక అరుదైన రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో..

IPL 2024: ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన ధోని.. జడేజా రికార్డును బద్దలు కొట్టి మరి..

IPL 2024: ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన ధోని.. జడేజా రికార్డును బద్దలు కొట్టి మరి..

చెన్నైసూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం కోల్‌కతానైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 3 బంతుల్లో ఒక పరుగు చేసి అజేయంగా నిలిచాడు.

Ravindra Jadeja: 1000 రన్స్, 100 క్యాచ్‌లు, 100 వికెట్లు.. ఐపీఎల్ చరిత్రలో జడేజా సరికొత్త రికార్డ్

Ravindra Jadeja: 1000 రన్స్, 100 క్యాచ్‌లు, 100 వికెట్లు.. ఐపీఎల్ చరిత్రలో జడేజా సరికొత్త రికార్డ్

ఐపీఎల్(IPL) చరిత్రలో రవీంద్ర జడేజా(ravindra jadeja) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 100 క్యాచ్‌లు(100 catches) పట్టిన 5వ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. దీంతో ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లతో పాటు 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు.

CSK vs KKR: చెలరేగిన చెన్నై బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన కోల్‌కతా

CSK vs KKR: చెలరేగిన చెన్నై బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన కోల్‌కతా

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తేలిపోయారు. స్లో పిచ్‌ను ఉపయోగించుకుని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. శ్రేయాస్ అయ్యర్(34) మిగతా వారంతా ఫ్లాప్ షోను కనబరిచారు.

Ravindra Jadeja: నువ్వు మీసం లేని రజినీ.. నేను మీసం ఉన్న రజినీ.. అశ్విన్‌పై జడేజా ఫన్నీ కామెంట్స్!

Ravindra Jadeja: నువ్వు మీసం లేని రజినీ.. నేను మీసం ఉన్న రజినీ.. అశ్విన్‌పై జడేజా ఫన్నీ కామెంట్స్!

రవి చంద్రన్ అశ్విన్ టెస్ట్‌ల్లో 500కు పైగా వికెట్లు తీశాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో అశ్విన్‌ది గొప్ప కాంబినేషన్. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో వీరిద్దరిదీ విజయవంతమైన బౌలింగ్ జోడీగా నిలిచింది.

IND vs ENG: అనిల్ కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన రవీంద్ర జడేజా

IND vs ENG: అనిల్ కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన రవీంద్ర జడేజా

ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన రోహిత్ సేన 434 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా బౌలర్లను ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూల్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి