• Home » Ravindra Jadeja

Ravindra Jadeja

Year Ender 2024: ఈ ఏడాది రిటైరైన టాప్-10 క్రికెటర్స్.. లిస్ట్‌లో నలుగురు టీమిండియా స్టార్స్

Year Ender 2024: ఈ ఏడాది రిటైరైన టాప్-10 క్రికెటర్స్.. లిస్ట్‌లో నలుగురు టీమిండియా స్టార్స్

Rewind 2024: ఈ ఏడాది క్రికెట్‌కు పలువురు మ్యాచ్ విన్నర్లు గుడ్‌బై చెప్పారు. తమ ఆటతో ఏళ్ల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ప్లేయర్ల నిష్క్రమణ అందర్నీ నిరాశలో ముంచేసింది. మరి.. క్రికెట్‌కు అల్విదా చెప్పిన ఆ స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: నెక్స్ట్ ఎవరు.. రిటైర్మెంట్‌పై ప్రశ్న.. రోహిత్ దిమ్మతిరిగే ఆన్సర్

Rohit Sharma: నెక్స్ట్ ఎవరు.. రిటైర్మెంట్‌పై ప్రశ్న.. రోహిత్ దిమ్మతిరిగే ఆన్సర్

Rohit Sharma: వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌తో కొత్త చర్చలు ఊపందుకున్నాయి. టీమిండియాలో నెక్స్ట్ ఎవరు రిటైర్ అవుతారనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి.

Ravichandran Ashwin: అశ్విన్ అయిపోయాడు.. నెక్స్ట్ వాళ్లే.. రోహిత్ రప్పా రప్పా..

Ravichandran Ashwin: అశ్విన్ అయిపోయాడు.. నెక్స్ట్ వాళ్లే.. రోహిత్ రప్పా రప్పా..

Ravichandran Ashwin: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. అయితే అశ్విన్ రిటైర్మెంట్‌తో నెక్స్ట్ వేటు ఎవరిపై అనేది చర్చనీయాంశంగా మారింది.

Ravichandran Ashwin: అశ్విన్‌ రిటైర్మెంట్‌తో తప్పించుకున్న ముగ్గురు స్టార్లు.. భలే సేఫ్ అయ్యారు

Ravichandran Ashwin: అశ్విన్‌ రిటైర్మెంట్‌తో తప్పించుకున్న ముగ్గురు స్టార్లు.. భలే సేఫ్ అయ్యారు

Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన యోధుడు, వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్‌లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

Ravindra Jadeja: జడేజా బ్యాట్‌పై గుర్రం బొమ్మ.. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది

Ravindra Jadeja: జడేజా బ్యాట్‌పై గుర్రం బొమ్మ.. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్ గురించి ఇప్పుడంతా డిస్కస్ చేస్తున్నారు. ఆ బ్యాట్ మీద ఉన్న గుర్రం బొమ్మ వైరల్ అవుతోంది. అయితే ఇది సాదాసీదా గుర్రం కాదు.. ఎంతో చరిత్ర ఉన్న ప్రసిద్ధమైన అశ్వం.

Ravindra Jadjea: ఆసీస్‌ను రెచ్చగొట్టిన జడేజా.. బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ..

Ravindra Jadjea: ఆసీస్‌ను రెచ్చగొట్టిన జడేజా.. బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ..

Ravindra Jadjea: టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా జట్టును భయపెట్టాడు. స్టన్నింగ్ నాక్‌తో కంగారూలను వణికించాడు. ఆ తర్వాత బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ వాళ్లను రెచ్చగొట్టాడు.

Cricket: ఒకేరోజు 12 మంది క్రికెటర్ల బర్త్‌డే.. బుమ్రా, జడ్డూ సహా లిస్ట్‌లోని స్టార్లు వీళ్లే..

Cricket: ఒకేరోజు 12 మంది క్రికెటర్ల బర్త్‌డే.. బుమ్రా, జడ్డూ సహా లిస్ట్‌లోని స్టార్లు వీళ్లే..

Cricket: క్రికెటర్ల పుట్టిన రోజును అభిమానులు ఏ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటారో తెలిసిందే. తమ బర్త్‌డే మాదిరిగా కేకులు కోసి, స్వీట్లు పంచుతూ ప్లేయర్లపై తమకు ఉన్న ప్రేమను చాటుకుంటారు.

Ashwin-Jadeja: అశ్విన్-జడేజా మూటాముల్లె సర్దుకోవాల్సిందే.. సీనియర్లకు డేంజర్ సిగ్నల్స్

Ashwin-Jadeja: అశ్విన్-జడేజా మూటాముల్లె సర్దుకోవాల్సిందే.. సీనియర్లకు డేంజర్ సిగ్నల్స్

Ashwin-Jadeja: భారత టెస్ట్ జట్టులో హవా నడిపిస్తున్నారు స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజా. బౌలింగ్‌తో పాటు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేస్తూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారారు అశ్విన్-జడ్డూ. కానీ వాళ్లకు డేంజర్ సిగ్నల్స్ వస్తున్నాయి.

Mumbai Test: ముంబై టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ ఆలౌట్.. భారత లక్ష్యం ఎంతంటే

Mumbai Test: ముంబై టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ ఆలౌట్.. భారత లక్ష్యం ఎంతంటే

నగరంలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో మూడవ రోజు ఆట మొదలైంది.

Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ క్రికెటర్

Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ క్రికెటర్

ముంబై టెస్టులో రెండవ రోజు భారత్‌ ఆధిపత్యం కొనసాగడంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. భారత్ లక్ష్యం 150 పరుగుల కంటే ఎక్కువగా ఉండకూడదన్న లక్ష్యంగా బౌలింగ్ చేశారు. అనుకున్నట్టే ఇద్దరూ రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఈ క్రమంలో జడేజా ఓ రికార్డు సాధించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి