Home » Ravichandran Ashwin
Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉంటాడు. గ్రౌండ్‌లోనే కాదు.. బయట కూడా అతడు సింపుల్‌గా, సరదాగా ఉంటాడు. అలాంటోడు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.
Rohit Sharma: వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌తో కొత్త చర్చలు ఊపందుకున్నాయి. టీమిండియాలో నెక్స్ట్ ఎవరు రిటైర్ అవుతారనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి.
భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు అల్విదా చెప్పేశాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే పోతూ పోతూ భలే ట్విస్ట్ ఇచ్చాడు.
Ashwin-Cummins: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు అల్విదా చెప్పేశాడు. జెంటిల్మన్ గేమ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.
Ravichandran Ashwin: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. అయితే అశ్విన్ రిటైర్మెంట్‌తో నెక్స్ట్ వేటు ఎవరిపై అనేది చర్చనీయాంశంగా మారింది.
Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన యోధుడు, వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్‌లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన యోధుడు, వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్‌లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Ravichandran Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. దీంతో అతడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి చర్చ జరుగుతోంది.
Ravichandran Asjwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.
Ravichandran Ashwin: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో అతడు తన డెసిషన్ ప్రకటించాడు.