Home » Ravi Teja
మాస్ మహారాజా రవితేజ (Raviteja) కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘ధమాకా’ (Dhamaka). కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ లాభాలను పంచిపెట్టింది.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మాహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). సంక్రాంతి స్పెషల్‌గా..
రవితేజ హీరోగా రానున్న 'ధమాకా' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ (Dhamaka Movie Pre Release Event) సందర్భంగా దర్శకుడు త్రినాధరావు నక్కిన (Trinadha Rao Nakkina) ‘ఉప్పర సోది’ అని అనడాన్ని..
చాలా ఏళ్ల క్రితం చేసిన ‘అన్నయ్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. మాస్ మహారాజా రవితేజ (RaviTeja) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’