• Home » Ravi Kishan

Ravi Kishan

Lok Sabha Elections: మోదీ బాటలోనే...

Lok Sabha Elections: మోదీ బాటలోనే...

తాము వీఐపీలం కాదని సామాన్య పౌరులమని గోరఖ్‌పూర్ ఎంపీ, ప్రముఖ నటుడు రవి కిషన్ స్పష్టం చేశారు. ఏడో దశ పోలింగ్‌లో భాగంగా శనివారం గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రంలో.. ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి ఆయన సాధారణ పౌరుడిలా వచ్చి క్యూలో నిలబడి.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Loksabha Polls: ప్చ్.. అమేథిలో రాహుల్ పోటీ చేసి ఉంటే భలే సరదాగా ఉండేది..!!

Loksabha Polls: ప్చ్.. అమేథిలో రాహుల్ పోటీ చేసి ఉంటే భలే సరదాగా ఉండేది..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేస్తే సరదాగా ఉండేదని బీజేపీ గోరఖ్ పూర్ సిట్టింగ్ ఎంపీ, నటుడు రవి కిషన్ అభిప్రాయ పడ్డారు. గత రాత్రి వరకు ఉత్కంఠతో ఎదురు చూశా.. ఆట మొదలు కాకముందే ముగిసింది. ఒకవేళ అమేథిలో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేసి ఉంటే సరదాగా ఉండేదని సెటైర్లు వేశారు.

Mumbai: నటుడు రవికిషన్‌కు ఉపశమనం, షినోవా పిటిషన్‌ను కోర్టు తిరస్కరణ..

Mumbai: నటుడు రవికిషన్‌కు ఉపశమనం, షినోవా పిటిషన్‌ను కోర్టు తిరస్కరణ..

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానం అభ్యర్థి, నటుడు రవికిషన్‌ని తన తండ్రిగా పేర్కొంటూ ఆయనకు డీఎన్‌ఏ టెస్ట్‌ నిర్వహించాలని షినోవా(25) అనే యువతి వేసిన పిటిషన్‌ను ముంబై కోర్టు శుక్రవారం తిరస్కరించింది.

Uttara Pradesh: బీజేపీ అభ్యర్థి రవికిషన్‌ నా తండ్రి

Uttara Pradesh: బీజేపీ అభ్యర్థి రవికిషన్‌ నా తండ్రి

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, ప్రముఖ నటుడు రవికిషన్‌ తన తండ్రి అని, ఆయన్ను తన తండ్రిగా ప్రకటించాలని జూనియర్‌ నటి షినోవా సోనీ(25) ముంబైలోని దిండోషీకోర్టును ఆశ్రయించారు. తన తల్లి అపర్ణా సోని అని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి