• Home » Raptadu

Raptadu

MLA : సభ్యత్వ నమోదులో ముందుందాం

MLA : సభ్యత్వ నమోదులో ముందుందాం

టీడీపీ సభ్యత్వ నమోదులో రాప్తాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలపాలని టీడీపీ నాయకులు, కార్య కర్తలకు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపు నిచ్చారు. మండలంలోని ముత్యాలం పల్లిలో ఆదివారం ఆమె సభ్యత్వనమోదు గురించి గ్రామస్థులకు తెలియజేశారు.

MLA SUNITA : సంక్రాంతికి కొత్త పింఛన్లు, రేషన కార్డులు

MLA SUNITA : సంక్రాంతికి కొత్త పింఛన్లు, రేషన కార్డులు

ముఖ్యమంత్రి చంద్రబాబు సం క్రాంతి కానుకగా కొత్త పింఛన్లు, రేషనకార్డులు అందజేస్తారని ఎమ్మెల్యే పరి టాల సునీత తెలిపారు. నియోజవర్గ కేంద్రమైన రాప్తాడులో శనివారం ఎ మ్మెల్యే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గోకులం షెడ్లను అధికారులతో కలిసి ప్రా రంభించా రు.

ATTEMPTING : ఇళ్ల స్థలాల్లో ఫెన్సింగ్‌కు యత్నం

ATTEMPTING : ఇళ్ల స్థలాల్లో ఫెన్సింగ్‌కు యత్నం

మండలపరిధిలోని ఉప్పరపల్లి సమీపంలో అంగనవాడీలకు ఇచ్చి న ఇళ్ల స్థలాల్లో ఫెన్సింగ్‌ వేయడానికి కొందరు శుక్రవారం ప్రయత్నించారు. దానిని సంబంధి త అంగనవాడీలు అడ్డుకున్నారు. విషయం తె లుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను తహసీల్దార్‌ వద్దకు వెళ్లి నచ్చచెప్పి పంపివే శారు.

ROADS : గుంతల రోడ్లకు మహర్దశ

ROADS : గుంతల రోడ్లకు మహర్దశ

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ రోడ్డు నిర్లక్ష్యాని గురయ్యా యి. కొన్నింటికి నిధులు మంజూరైనా ప్రజా ప్రతిని ధులు తారురోడ్లు వేయలేకపోయారు. దీంతో ఆ గ్రా మాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడా ్డరు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తారు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూ రు చేసి, పనులు ప్రారంభించడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MLA SUNITA : మౌనగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

MLA SUNITA : మౌనగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

మండలంలోని హంపాపురం సమీపం లో ఉన్న మౌనగిరి హనుమన క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ తెలిపారు. మౌనగిరి క్షేత్రం ఏడో వార్షికోత్సవం సందర్బంగా పరిటాల కుటుంబ సభ్యులు అక్కడి ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటూ పరిటాల శ్రీరామ్‌, పరిటాల జ్ఞాన దంపతులు స్వామి వారికి పట్టు వసా్త్రలు సమర్పించారు.

MLA SUNITA : సభ్యత్వ నమోదును బాధ్యతగా చేపట్టాలి

MLA SUNITA : సభ్యత్వ నమోదును బాధ్యతగా చేపట్టాలి

టీడీపీ సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరు బాధ్యాతగా తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాన్ని పూర్తీ చేసి రాప్తాడు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నారు. మండలాలలో చేపట్టిన సభ్యత్వ ప్రక్రియపై ఆమె శనివారం టీడీపీ చెన్నేకొత్తపల్లి, రామగిరి కార్యాలయాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, బూతల వారీగా సభ్యత్వ నమోదు వివరాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...నియోజకవర్గంలో చెన్నేకొత్తప ల్లి, రామగిరి మండలాలు వెనుకంజలో ఉన్నాయన్నారు.

TDP: జాకీ పరిశ్రమ స్థాపించాలన్నదే ఎమ్మెల్యే లక్ష్యం

TDP: జాకీ పరిశ్రమ స్థాపించాలన్నదే ఎమ్మెల్యే లక్ష్యం

నియోజకవర్గ కేంద్రంలో జాకీ పరిశ్రమ, ఇతర ఏదైనా పరిశ్రమ స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలన్నదే ఎమ్మెల్యే పరిటాల సునీత లక్ష్యం అని టీడీపీ నాయకులు అన్నారు.

DEVOTIONAL : ఘనంగా కనకదాస జయంతి

DEVOTIONAL : ఘనంగా కనకదాస జయంతి

భక్త కనకదాస జయంతిని కురుబ కులస్థులు సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతపురం నగరంతో పాటు రూరల్‌ మండలం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు చేశారు.

ICDS : విధుల్లో ఇబ్బందులు కల్గిస్తే చర్యలు తీసుకోవాలి

ICDS : విధుల్లో ఇబ్బందులు కల్గిస్తే చర్యలు తీసుకోవాలి

అంగనవాడీ సిబ్బంది విధులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఎదుట నిరసన చేపట్టారు.

MLA SUNITA : మార్చిలోగా అన్ని గ్రామాలకు తాగునీరందాలి

MLA SUNITA : మార్చిలోగా అన్ని గ్రామాలకు తాగునీరందాలి

రాప్తాడు నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు వచ్చే మార్చిలో గా తాగునీరు అందేలా చర్యలు తీసుకో వాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఎ మ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. నగరంలోని ఆమె క్యాంప్‌ కార్యాలయంలో శనివారం ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యాటక శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహిం చారు. రాప్తాడు నియోజకవర్గానికి తాగు నీటి అవసరాల కోసం పీఏబీఆర్‌ నుంచి అనంతపురం వరకు వేస్తున్న పైప్‌లైన పనులు మధ్యలోనే ఆగిపోవడంపై ఆరా తీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి