Home » Rape case
కాలకృత్యాలు తీర్చుకునేందుకు రాత్రి వేళ బయటకు వచ్చిన బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఆ బస్సు హెల్పర్‌ను కూకట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
ఈనెల 18న కూకట్‌పల్లి నుంచి విజయవాడ వెళ్లేందుకు ఓ మహిళ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కింది. రాత్రి సమయం కావడం, అందరూ నిద్రిస్తుండడంతో అదే బస్సులో ఉన్న ఓ కామాంధుడు ఆమెపై కన్నేశాడు.
అలిపిరికి చెందిన ఓ మహిళ పనుల నిమిత్తం బెంగళూరులో నివసిస్తోంది. ఎంత కష్టపడైనా తన కుమార్తెను చదివించాలని అనుకుంది. అయితే బెంగళూరులో చదివించే స్తోమత లేక తన అక్క ఇంటి వద్ద ఉంచుతూ చదవిస్తోంది.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో వరస అత్యాచారాలు చేస్తూ శివకుమార్ అనే కామాంధుడు హడలెత్తిస్తున్నాడు. శనివారం రాత్రి ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్థులంతా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి అతణ్ని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలుపుతున్నారు.
దేశాన్ని కుదిపేస్తున్న కోల్‌కతా ఆర్జీ కర్ వైద్య కళాశాల విద్యార్థిని హత్యాచార కేసులో ఆ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరోసారి అరెస్టు చేసింది.
మచిలీపట్నంలో పవన్ కుమార్ అనే యువకుడు ఓ బాలిక(15)పై అత్యాచారం చేశాడు. కొన్ని రోజులుగా చిన్నారి వెంట పడుతున్న కామాంధుడు ఆమె కదలికలపై నిఘా పెట్టి దారుణానికి ఒడికట్టాడు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే.. బిహార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది.
లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో నాటకీయ పరిస్థితుల నడుమ చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు.
తన పై అధికారి తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని వాయుసేనకు చెందిన ఒక మహిళాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జమ్ము కశ్మీర్‌లోని బుద్గాం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.