Home » Rape case
నేరం నేరమేనని, దీనికి కులం, మతం అనే తేడా లేదని మమతా బెనర్జీ అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు సుకోవాల్సిందేనన్నారు. అత్యాచార కేసుల్లో మీడియా ట్రయిల్స్ వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు.
అక్టోబర్ 3న యువతిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో నగరానికి చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి బోప్‌దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది.
భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలన్న వినతిని గురువారం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.
ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకూ ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 520 పోక్సో కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోక్సో కేసుల నిందితులను విచారించగా వారు ఎక్కువగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నట్లు వెల్లడైందని పోలీసులు చెప్తున్నారు.
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను నిరూపించాలని, అప్పటి వరకూ దీక్షలో కూర్చుంటానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు.
నైతిక విలువలు మరిచిన గురువులకు న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది. 21 మంది పిల్లలపై అత్యాచారం చేసిన హాస్టల్ వార్డెన్ యుమ్‌కెన్ బగ్రాకు మరణశిక్ష విధిస్తూ అరుణాచల్ ప్రదేశ్‌లోని యుపియాకు చెందిన ప్రత్యేక పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డకు చెందిన రూపావత్ నాగు, ఓ యువతి(19) మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. మూడేళ్ల కాలంలో ఆమెను అతను అన్నీ విధాలుగా వాడుకున్నాడు.
తమిళనాడులోని దిండుగల్‌లో ఓ నర్సింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు సోమవారం సాయంత్రం ఆమెను దిండుగల్ రైల్వే స్టేషన్ వద్ద అపస్మారక స్థితిలో వదిలివెళ్లారు.
ఆ చిన్నారి వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతోంది. తాను చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన కారులోనే ప్రతి రోజూ బడికి వెళ్లేది.
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన బద్లాపూర్ పాఠశాలలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్ షిండే సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.