• Home » Rape case

Rape case

Sabitha Indra Reddy: వరస అత్యాచార ఘటనలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్..

Sabitha Indra Reddy: వరస అత్యాచార ఘటనలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్..

తెలంగాణ రాష్ట్రంలో వరస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థ కావడం లేదంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మహిళల గురించి మాట్లాడి 48గంటలు కాకముందే వరస అత్యాచార ఘటనలు వెలుగు చూడడం విచారకరమని సబితా అన్నారు.

Tarnaka : కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం!

Tarnaka : కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం!

ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపించేలా హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కదులుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మహిళపై ఆ వాహన డ్రైవర్లలో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Vanasthalipuram : ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన టెకీపై అత్యాచారం

Vanasthalipuram : ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన టెకీపై అత్యాచారం

హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఉద్యోగం వచ్చింది కదా.. పార్టీ ఇవ్వు అని బాల్య స్నేహితుడు అడిగితే.. సరే అని అనడమే ఆమె చేసిన తప్పయింది.

Crime News: దారుణం.. ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం..

Crime News: దారుణం.. ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం..

ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ దారుణానికి ఒడికట్టాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి