Home » Rape case
బెంగళూరు హౌరా రన్నింగ్ ట్రైన్‌లో కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. తిరగబడిన యువతి తోటి ప్రయాణికుల సహాయంతో నిందితుణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది.
నూజివీడు(Nuziveedu) మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని అర్ధరాత్రి 2గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. సమీపంలోని పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు.
ఆమెతో మాటలు కలిపి మంచివాడిగా నటించాడు. ఒకే ఊరివాడు కావడంతో సహాయం చేస్తున్నాడని నమ్మింది. అదునుచూసి ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం ఘటనకు చెందిన వివరాలను ఉస్మానియా వర్సిటీ ఏసీపీ జగన్(Osmania University ACP Jagan), ఇన్‌స్పెక్టర్ రాజేందర్‌తో కలిసి ఏసీపీ కార్యాలయంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వెల్లడించారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడి, ఆస్ట్రేలియా(Australia)కు పారిపోతున్న యువకుడిని మహాకాళి పోలీసులు మంగళవారం ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహాకాళి ఇన్‌స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం... ఛత్తీస్ గఢ్ రాయ్‌పూర్(Chhattisgarh Raipur) జిల్లాకు చెందిన యువతికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న జనగాం జిల్లా గంగాపూర్‌కు చెందిన బండారం స్వామి(29)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రంలో వరస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థ కావడం లేదంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మహిళల గురించి మాట్లాడి 48గంటలు కాకముందే వరస అత్యాచార ఘటనలు వెలుగు చూడడం విచారకరమని సబితా అన్నారు.
ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపించేలా హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కదులుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై ఆ వాహన డ్రైవర్లలో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఉద్యోగం వచ్చింది కదా.. పార్టీ ఇవ్వు అని బాల్య స్నేహితుడు అడిగితే.. సరే అని అనడమే ఆమె చేసిన తప్పయింది.
ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ దారుణానికి ఒడికట్టాడు.