• Home » Ranga Reddy

Ranga Reddy

TS News: భర్త, అత్తామామలు, ఆడపడుచు సూటిపోటి మాటలు తాళలేక ఆ నవవధువు..

TS News: భర్త, అత్తామామలు, ఆడపడుచు సూటిపోటి మాటలు తాళలేక ఆ నవవధువు..

ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుకు పెట్టిన ఆ యువతికి ఆ ఆశలు అడియాశలుగా మారాయి. జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్తే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కన్న బిడ్డగా చూసుకుంటారని భావించిన అత్తామామలు సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశారు.

CM KCR: మళ్ళీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తాం

CM KCR: మళ్ళీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తాం

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తామని... మొదటి కేబినేట్ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గురువారం పటాన్‌చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు సీఎం భూమి పూజ చేశారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు.

Road Accidenet: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై పల్టీలు కొట్టిన కారు... అయినప్పటికీ...

Road Accidenet: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై పల్టీలు కొట్టిన కారు... అయినప్పటికీ...

పెను ప్రమాదాలు జరిగిన చోట కొన్ని అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. ప్రమాదం ఎలా ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. కొన్ని కొన్ని సార్లు పెద్ద ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో బయటపడగా.. మరికొన్ని సార్లు చిన్న ప్రమాదంలో కూడా ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు బోల్తా పడినప్పటికీ అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం క్షేమంతో బయటపడ్డారు.

Shirisha Case: సుమోటో కేసుగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్

Shirisha Case: సుమోటో కేసుగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. కథలాపూర్‌లో బాలిక హత్యపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ FIR నమోదు చేసి.. నిందితులను అరెస్ట్‌ చేయాలని, 3 రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

Shirisha Case: శిరీష మృతదేహానికి రెండు సార్లు పోస్టుమార్టం

Shirisha Case: శిరీష మృతదేహానికి రెండు సార్లు పోస్టుమార్టం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసు మిస్టరీగా మారింది. నిన్న(ఆదివారం) హత్యగానే తేల్చిన పోలీసులు ఇప్పుడు ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. శిరీష ముఖానికి, శరీర భాగాలపై గాయాలను పరిశీలిస్తే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మాత్రం ఎటూ తేల్చక సస్పెన్స్‌గా కొనసాగిస్తున్నారు.

Sirisha Case: యువతి శిరీష్ అనుమానాస్పద మృతిపై పరిగి ఎస్సై స్పందన

Sirisha Case: యువతి శిరీష్ అనుమానాస్పద మృతిపై పరిగి ఎస్సై స్పందన

జిల్లాలోని పరిగి కాడ్లాపూర్‌లో యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పరిగి ఎస్సై విఠల్ రెడ్డి స్పందించారు. యువతి అనుమానాస్పద మృతిపై గ్రామస్తులకు పలు అనుమానాలున్నాయన్నారు.

Sirisha Case: కాడ్లాపూర్‌లో ఉద్రిక్తత.. శిరీష తండ్రిపై గ్రామస్తుల ఆగ్రహం

Sirisha Case: కాడ్లాపూర్‌లో ఉద్రిక్తత.. శిరీష తండ్రిపై గ్రామస్తుల ఆగ్రహం

జిల్లాలోని పరిగి కాడ్లాపూర్‌లో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల విచారణపై అన్న శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Shirisha Case: కాడ్లాపూర్ యువతి హత్య కేసు.. ఎన్నో అనుమానాలు.. నోరువిప్పని శిరీష బావ

Shirisha Case: కాడ్లాపూర్ యువతి హత్య కేసు.. ఎన్నో అనుమానాలు.. నోరువిప్పని శిరీష బావ

జిల్లాలోని పరిగి మండలం కాడ్లాపూర్ శిరీష దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసుకు సంబంధించి అనేక అనుమానాలు నెలకొన్నాయి.

TS News: కారును ఢీకొంటూ దూసుకెళ్లిన లారీ

TS News: కారును ఢీకొంటూ దూసుకెళ్లిన లారీ

జిల్లాలోని రాజేంద్రనగర్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది.

సీఎం కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి: విజయశాంతి

సీఎం కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి: విజయశాంతి

సీఎం కేసీఆర్ బీజేపీ మహిళా నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో రామాలయం భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటోందని విజయశాంతి ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి