• Home » Ranga Reddy

Ranga Reddy

Rangareddy Dist.: హయత్‌నగర్‌లో ఉద్రిక్తత..

Rangareddy Dist.: హయత్‌నగర్‌లో ఉద్రిక్తత..

రంగారెడ్డి జిల్లా: హయత్‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ రహదారిపై గురుకుల పీజీటీ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. గురుకుల పీజీటీ ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు హాయన్ డిజిటల్ జోన్ కేంద్రానికి అభ్యర్థులు వచ్చారు.

Rangareddy Dist.: మైలార్‌దేవ్‌పల్లి టాటా నగర్‌లో అగ్నిప్రమాదం

Rangareddy Dist.: మైలార్‌దేవ్‌పల్లి టాటా నగర్‌లో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పరుపుల బెడ్ తయారు చేసే కంపెనీలో ఆదివారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

Teegala Vs Sabitha : సబితతో రహస్య భేటీ జరిగిన వారం రోజుల్లోనే సీన్ రివర్స్.. ‘తీగల’ మళ్లీ మొదటికొచ్చారే!?

Teegala Vs Sabitha : సబితతో రహస్య భేటీ జరిగిన వారం రోజుల్లోనే సీన్ రివర్స్.. ‘తీగల’ మళ్లీ మొదటికొచ్చారే!?

అవును.. మహేశ్వరం నియోజకవర్గంలో (Maheswaram) ఎప్పుడూ ఉప్పునిప్పులా ఉండే మంత్రి సబితారెడ్డి (Sabitha Indra Reddy) , మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy)ఒక్కటయ్యారు..! వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఎవరికన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.! ..

TS News: కారులో వ్యక్తి కిడ్నాప్.. పోలీసులు అప్రమత్తమయ్యారని తెలిసి ఆ కిడ్నాపర్లు..

TS News: కారులో వ్యక్తి కిడ్నాప్.. పోలీసులు అప్రమత్తమయ్యారని తెలిసి ఆ కిడ్నాపర్లు..

జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపుతోంది. పాఠశాలలో పిల్లలను పంపించడానికి వెళ్లిన ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లారు.

Hyderabad: వరుస అగ్నిప్రమాదాలు.. ఆందోళనలో ప్రజలు

Hyderabad: వరుస అగ్నిప్రమాదాలు.. ఆందోళనలో ప్రజలు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Crime: వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు..

Crime: వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు..

హైదరాబాద్: నగరంలో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

TS News: ఒక్కసారిగా కారు టైర్ బ్లాస్ట్.. అంతలోనే లారీ రావడంతో..

TS News: ఒక్కసారిగా కారు టైర్ బ్లాస్ట్.. అంతలోనే లారీ రావడంతో..

టైరు బ్లాస్ట్ అవడంతో ఓ కారు.. లారీ కిందకు దూసుకుపోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Rangareddy Dist.: అతివేగం ఇద్దరి ప్రాణాలను తీసింది..

Rangareddy Dist.: అతివేగం ఇద్దరి ప్రాణాలను తీసింది..

రంగారెడ్డి జిల్లా: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. బైక్‌ను క్రూజర్ వాహనం ఢీ కొంది. సంఘటన స్థలంలో ఒక్కరు, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే...

TS News: వికారాబాద్‌లో కర్ణాటకకు చెందిన వ్యక్తి ఆత్మహత్య

TS News: వికారాబాద్‌లో కర్ణాటకకు చెందిన వ్యక్తి ఆత్మహత్య

జిల్లాలోని తాండూరు పట్టణ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది.

Bus Accident: స్కూల్ బస్సు ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతి

Bus Accident: స్కూల్ బస్సు ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతి

జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి