• Home » Ranga Reddy

Ranga Reddy

Crime: వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు..

Crime: వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు..

హైదరాబాద్: నగరంలో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

TS News: ఒక్కసారిగా కారు టైర్ బ్లాస్ట్.. అంతలోనే లారీ రావడంతో..

TS News: ఒక్కసారిగా కారు టైర్ బ్లాస్ట్.. అంతలోనే లారీ రావడంతో..

టైరు బ్లాస్ట్ అవడంతో ఓ కారు.. లారీ కిందకు దూసుకుపోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Rangareddy Dist.: అతివేగం ఇద్దరి ప్రాణాలను తీసింది..

Rangareddy Dist.: అతివేగం ఇద్దరి ప్రాణాలను తీసింది..

రంగారెడ్డి జిల్లా: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. బైక్‌ను క్రూజర్ వాహనం ఢీ కొంది. సంఘటన స్థలంలో ఒక్కరు, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే...

TS News: వికారాబాద్‌లో కర్ణాటకకు చెందిన వ్యక్తి ఆత్మహత్య

TS News: వికారాబాద్‌లో కర్ణాటకకు చెందిన వ్యక్తి ఆత్మహత్య

జిల్లాలోని తాండూరు పట్టణ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది.

Bus Accident: స్కూల్ బస్సు ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతి

Bus Accident: స్కూల్ బస్సు ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతి

జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

TS News: భర్త, అత్తామామలు, ఆడపడుచు సూటిపోటి మాటలు తాళలేక ఆ నవవధువు..

TS News: భర్త, అత్తామామలు, ఆడపడుచు సూటిపోటి మాటలు తాళలేక ఆ నవవధువు..

ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుకు పెట్టిన ఆ యువతికి ఆ ఆశలు అడియాశలుగా మారాయి. జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్తే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కన్న బిడ్డగా చూసుకుంటారని భావించిన అత్తామామలు సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశారు.

CM KCR: మళ్ళీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తాం

CM KCR: మళ్ళీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తాం

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తామని... మొదటి కేబినేట్ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గురువారం పటాన్‌చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు సీఎం భూమి పూజ చేశారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు.

Road Accidenet: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై పల్టీలు కొట్టిన కారు... అయినప్పటికీ...

Road Accidenet: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై పల్టీలు కొట్టిన కారు... అయినప్పటికీ...

పెను ప్రమాదాలు జరిగిన చోట కొన్ని అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. ప్రమాదం ఎలా ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. కొన్ని కొన్ని సార్లు పెద్ద ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో బయటపడగా.. మరికొన్ని సార్లు చిన్న ప్రమాదంలో కూడా ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు బోల్తా పడినప్పటికీ అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం క్షేమంతో బయటపడ్డారు.

Shirisha Case: సుమోటో కేసుగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్

Shirisha Case: సుమోటో కేసుగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. కథలాపూర్‌లో బాలిక హత్యపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ FIR నమోదు చేసి.. నిందితులను అరెస్ట్‌ చేయాలని, 3 రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

Shirisha Case: శిరీష మృతదేహానికి రెండు సార్లు పోస్టుమార్టం

Shirisha Case: శిరీష మృతదేహానికి రెండు సార్లు పోస్టుమార్టం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసు మిస్టరీగా మారింది. నిన్న(ఆదివారం) హత్యగానే తేల్చిన పోలీసులు ఇప్పుడు ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. శిరీష ముఖానికి, శరీర భాగాలపై గాయాలను పరిశీలిస్తే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మాత్రం ఎటూ తేల్చక సస్పెన్స్‌గా కొనసాగిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి