Home » Ranbir Kapoor
బాలీవుడ్‌లోని టాలెంటెడ్ నటుల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. చివరగా ‘షంషేరా’ (Shamshera) లో నటించాడు. రణ్‌బీర్ తాజాగా ఓ అభిమాని ఫోన్‌ను విసిరేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో అలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఒకటి.
ఆలియా, రణ్‌బీర్‌లు నటించిన వేర్వేరు చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండింటిలో ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.
బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) జంట ఒకటి. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత ఏప్రిల్ 14, 2022న వీరు వివాహం చేసుకున్నారు.
బాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో ఆలియా భట్ (Alia Bhatt ), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఒకటి.