• Home » Rammohannaidu Kinjarapu

Rammohannaidu Kinjarapu

Rammohan Naidu: జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

Rammohan Naidu: జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చింది. జగన్‌ను భరించే ఓపిక ప్రజలకు లేదు. తిరగపడతాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం. ఒక్క అవకాశం అని జగన్‌కు అవకాశం ఇచ్చారు.

Rammohan Naidu: పంచాయితీ ఖాతాల్లో ఉన్న నిధులను ప్రభుత్వం దోచేస్తోంది..

Rammohan Naidu: పంచాయితీ ఖాతాల్లో ఉన్న నిధులను ప్రభుత్వం దోచేస్తోంది..

న్యూఢిల్లీ: పంచాయితీ ఖాతాల్లో ఉన్న నిధులను జగన్ ప్రభుత్వం దోచేస్తోందని.. దీంతో కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రిని కలిశామని, పంచాయితీ నిధులపై పిర్యాదు చేశామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Ram Mohan Naidu: ‘వారు హద్దు దాటి ప్రవర్తిస్తే.. ఊరుకునేది లేదు’

Ram Mohan Naidu: ‘వారు హద్దు దాటి ప్రవర్తిస్తే.. ఊరుకునేది లేదు’

బాలిగాంలో గౌతు శివాజీపై అక్రమ కేసులు దారుణమని ఎంపీ రామ్మోహన్‌నాయుడు (MP Ram Mohan Naidu) అన్నారు.

Rammohan Naidu: రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో సీఎం విఫలం: రామ్మోహన్‌నాయుడు

Rammohan Naidu: రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో సీఎం విఫలం: రామ్మోహన్‌నాయుడు

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో సీఎం జగన్‌ (CM Jagan) విఫలమయ్యారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) దుయ్యబట్టారు.

Rammohannaidu: జగన్ ఆస్తులతో.. నెలకో వసతి దీవెన ఇవ్వొచ్చు..

Rammohannaidu: జగన్ ఆస్తులతో.. నెలకో వసతి దీవెన ఇవ్వొచ్చు..

శ్రీకాకుళం: పట్టణంలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఏమ్మేల్యే గుండ లక్ష్మీదేవి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

MP Rammohan Naidu: కుప్పం ఘటన ప్రజాస్వామ్యానికే చీకటి రోజు

MP Rammohan Naidu: కుప్పం ఘటన ప్రజాస్వామ్యానికే చీకటి రోజు

కుప్పం ఘటన ప్రజాస్వామ్యానికే చీకటి రోజని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

AP Capital Issue: ఢిల్లీలో అమరావతి రైతుల ఆందోళనపై ఎంపీ రామ్మోహన్ ఏమన్నారంటే...

AP Capital Issue: ఢిల్లీలో అమరావతి రైతుల ఆందోళనపై ఎంపీ రామ్మోహన్ ఏమన్నారంటే...

ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున్న ఆందోళన జరిగి ఉండదని...

Rammohan naidu: జగన్ తాత, తండ్రి ఆస్తులు పంచుతున్నారా?

Rammohan naidu: జగన్ తాత, తండ్రి ఆస్తులు పంచుతున్నారా?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు(Rammohan naidu) సంచలన కామెంట్స్ చేశారు.

Rammohan naidu: శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్

Rammohan naidu: శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్

శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

Kinjarapu Rammohan: అందుకే మూడు రాజధానులాట

Kinjarapu Rammohan: అందుకే మూడు రాజధానులాట

Amaravathi: ప్రజా సమస్యల పరిష్కరించలేక వారి దృష్టిని మరల్చేందుకే సీఎం జగన్ తరుచుగా మూడు రాజధానుల ప్రస్తావన తెస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి