• Home » Ramdev Baba

Ramdev Baba

Patanjali: ఆ నిబంధన ఎందుకు తొలగించారు.. పతంజలి కేసులో కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

Patanjali: ఆ నిబంధన ఎందుకు తొలగించారు.. పతంజలి కేసులో కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: పతంజలి వాణిజ్యప్రకటనల కేసు విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. కేంద్రంపైన, పతంజలి సంస్థపై పిటిషన్‌ వేసిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ)పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది

Supreme Court: సుప్రీంకోర్టులో రాందేవ్ బాబాకు చుక్కెదురు..!!

Supreme Court: సుప్రీంకోర్టులో రాందేవ్ బాబాకు చుక్కెదురు..!!

సుప్రీంకోర్టులో యోగా గురువు రాందేవ్ బాబాకు చుక్కెదురైంది. రాందేవ్ బాబాకు చెందిన పతంపలి యోగ్ పీఠ్ ట్రస్ట్ రూ.4.5 కోట్లు చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.

Ramdev Baba: మీరంత అమాయకులేం కాదు.. రాందేవ్‌పై సుప్రీం ఫైర్

Ramdev Baba: మీరంత అమాయకులేం కాదు.. రాందేవ్‌పై సుప్రీం ఫైర్

పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. గతంలో న్యాయస్థానం ఏం ఉత్తర్వులిచ్చిందో కూడా తెలుసుకోలేనంత అమాయకులు కాదంటూ ఫైర్ అయ్యింది. ఈ వ్యవహారంలో తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని రాందేవ్ బాబాతో పాటు బాలకృష్ణను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Supreme Court: మీ క్షమాపణలు మాకొద్దు.. చర్యలకు సిద్ధంగా ఉండండి..

Supreme Court: మీ క్షమాపణలు మాకొద్దు.. చర్యలకు సిద్ధంగా ఉండండి..

పతంజలి ఆయుర్వేద సంస్థ(Patanjali Ayurved) వ్యవస్థాపకుడైన బాబా రాందేవ్‌(Baba Ramdev), ఆ సంస్థ ఎండీ బాలకృష్ణపై(Balkrishna) సుప్రీంకోర్టు(Supreme Court of India) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసు నేపథ్యంలో న్యాయస్థానానికి బేషరతుగా సంపూర్ణ క్షమాపణలు చెబుతూ వారు సమర్పించిన అఫిడవిట్‌ను..

Patanjali: సుప్రీంకోర్టులో పతంజలి రాందేవ్ బాబాకు ఎదురుదెబ్బ

Patanjali: సుప్రీంకోర్టులో పతంజలి రాందేవ్ బాబాకు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పతంజలి రాందేవ్ బాబాకు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. కరోనిల్ ప్రచారంపై రాందేవ్ బాబా రెండోసారి చెప్పిన క్షమాపణపైనా సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలకు రాందేవ్ బాబా సిద్ధంగా ఉండాలని న్యాయస్థానం హెచ్చరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి