• Home » Ramakrishna Babu Velagapudi

Ramakrishna Babu Velagapudi

Kutami: తాను ఎప్పటికీ అలానే ఉంటాను: వెలగపూడి రామకృష్ణ బాబు

Kutami: తాను ఎప్పటికీ అలానే ఉంటాను: వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ: తూర్పు నియోజకవర్గం ప్రజలకు తాను ఎంతో చేశానని కూటమి అభ్యర్థి, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని.. మాటలతో మోసం చేయడం తెలియదని అన్నారు. గతంలో ఎలా ఉన్నా.. రేపు కూడా అలానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Ganta Srinivasarao: స్కిల్ సెంటర్లను ప్రభుత్వం డస్ట్ బిన్‌లుగా మార్చేసింది

Ganta Srinivasarao: స్కిల్ సెంటర్లను ప్రభుత్వం డస్ట్ బిన్‌లుగా మార్చేసింది

విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను గురువారం ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ..

Velagapudi Ramakrishna Babu: పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని ఉద్యోగాలు చేస్తున్నారు

Velagapudi Ramakrishna Babu: పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని ఉద్యోగాలు చేస్తున్నారు

తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. బాబు వెంటే తామున్నామంటూ ప్లకార్డుల ప్రదర్శన జరిగింది. పోస్ట్ కార్డు ఉద్యమం మూడోరోజు సైతం కొనసాగుతోంది.

Velagapudi Ramakrishna Babu : స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మూసివేయడం జగన్ సైకో పాలనకు నిదర్శనం

Velagapudi Ramakrishna Babu : స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మూసివేయడం జగన్ సైకో పాలనకు నిదర్శనం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పరిశీలించారు. యూనివర్సిటీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు ఏయూ అధికారులు తాళం వేశారు.

CEC : ఏపీలో ఓట్ల గల్లంతుపై సీఈసీ సీరియస్

CEC : ఏపీలో ఓట్ల గల్లంతుపై సీఈసీ సీరియస్

ఏపీలో ఓట్ల గల్లంతుపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఓట్ల గల్లంతుపై సీఈసీకి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఫిర్యాదు చేశారు. వెలగపూడి ఫిర్యాదుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతామని సీఈసీ హామీ ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి