• Home » Ram Mohan

Ram Mohan

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

ఎన్డీయే ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం రైల్వే జోన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని సైతం ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తుందన్నారు.

AP NEWS: విమాన ప్రయాణికులకు శుభవార్త

AP NEWS: విమాన ప్రయాణికులకు శుభవార్త

రాజమండ్రి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఏపీలో అన్ని ఎయిర్ పోర్టుల నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటివరకు ఏటీఆర్ విమాన సర్వీసులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఎయిర్ బస్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

లోక్‌సభలో ముందు వరుసలో మంత్రి రామ్మోహన్‌కు చోటు

లోక్‌సభలో ముందు వరుసలో మంత్రి రామ్మోహన్‌కు చోటు

కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడుకి లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా ముందు వరుసను కేటాయించారు.

Minister Rammohan Naidu:  వరద బాధితులకు అండగా ఉంటాం.. రామ్మోహన్ నాయుడు  కీలక వ్యాఖ్యలు

Minister Rammohan Naidu: వరద బాధితులకు అండగా ఉంటాం.. రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

భోగాపురం ఎయిర్‎పోర్టు పనులను ప్రతీ నెలా పరిశీలిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‎కు అత్యంత ప్రాధ్యాన ఇస్తోందని వివరించారు.

Rammohan Naidu: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

Rammohan Naidu: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టం చేశారు.

 Rammohan Naidu: మైక్రోసాఫ్ట్  సమస్య.. విమాన సేవలు నిలిచిపోకుండా కీలక ఆదేశాలు

Rammohan Naidu: మైక్రోసాఫ్ట్ సమస్య.. విమాన సేవలు నిలిచిపోకుండా కీలక ఆదేశాలు

మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సేవలు నిలిచిపోయాయి. ఈ సేవలు నిలిచిపోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan Naidu) స్పందించారు.

18th Lok Sabha  : కొలువుదీరిన లోక్‌సభ

18th Lok Sabha : కొలువుదీరిన లోక్‌సభ

పార్లమెంట్‌ కొత్త భవనంలో 18వ లోక్‌సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి