• Home » Ram Charan

Ram Charan

Jr NTR: భారతీయ సినిమాను అతడు మాత్రమే ఏకం చేయగలడు

Jr NTR: భారతీయ సినిమాను అతడు మాత్రమే ఏకం చేయగలడు

ఆర్ఆర్ఆర్ సినిమా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సినీ ప్రపంచంలోనే విశిష్ట పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్‌ను కైవసం చేసుకుంది. బెస్ట్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అవార్డును సొంతం చేసుకుంది.

ShahRukhKhan: రామ్ చరణ్‌‌ను తెలుగులో ఓ కోరిక కోరిన షారుఖ్

ShahRukhKhan: రామ్ చరణ్‌‌ను తెలుగులో ఓ కోరిక కోరిన షారుఖ్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan).. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan)ను, ఆర్ఆర్ఆర్ టీమ్‌ను ట్విట్టర్ వేదికగా ఓ కోరిక కోరారు. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ (Pathaan) చిత్ర తెలుగు ట్రైలర్‌ని..

Ram Charan: ట్రిపుల్ ఆర్ త‌ర‌హా క‌థ‌ల కోసం వ‌ర‌ల్డ్ మూవీ ల‌వ‌ర్స్ వేచి చూస్తున్నారు: రామ్ చరణ్

Ram Charan: ట్రిపుల్ ఆర్ త‌ర‌హా క‌థ‌ల కోసం వ‌ర‌ల్డ్ మూవీ ల‌వ‌ర్స్ వేచి చూస్తున్నారు: రామ్ చరణ్

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ని ఫ్యూచ‌ర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు వ‌రించింది. ఈ అవార్డు వేడుక‌కు హాజ‌రైన వారితో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ముచ్చ‌టించారు.

Mega Star chiranjeevi: గర్వంగా ఉంది చరణ్‌...!

Mega Star chiranjeevi: గర్వంగా ఉంది చరణ్‌...!

ఫ్యూచర్‌ ఆఫ్‌ యంగ్‌ ఇండియా కార్యక్రమంలో ట్రూ లెజెండ్‌గా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అవార్డు అందకోవడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. చరణ్‌ ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

RRR: రాజమౌళికి మరో అరుదైన పురస్కారం!

RRR: రాజమౌళికి మరో అరుదైన పురస్కారం!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో అవార్డు దక్కింది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌’ అవార్డు ఈ చిత్రాన్ని వరించింది.

Shriya Saran - Raja mouli: ఆరోగ్యం బాగోకపోయినా...

Shriya Saran - Raja mouli: ఆరోగ్యం బాగోకపోయినా...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ సమయంలో రాజమౌళి ఎదుర్కొన్న ఓ సమస్య గురించి హీరోయిన్‌ శ్రియ చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ జరుగుతుండగా రాజమబౌళి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడిన విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు.

RC15: చెర్రీ లుక్‌ అదిరింది!

RC15: చెర్రీ లుక్‌ అదిరింది!

రామ్‌ చరణ్‌ స్టన్నింగ్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వలో తెరకెక్కుతున్న ‘ఆర్‌సీ 15’ షూటింగ్‌ నిమిత్తం న్యూజీలాండ్‌లో ఉన్నారు. తాజాగా రామ్‌ చరణ్‌ కొత్త లుక్‌ను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

RRR in Japan : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మానియా తగ్గేదేలే!

RRR in Japan : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మానియా తగ్గేదేలే!

అభిమాన హీరో తెరపై కనిపిస్తే అభిమానులు కాగితాలు విసిరి హల్‌చల్‌ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ జపాన్‌లో కనిపిస్తోంది. ఇదంతా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మానియాదే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి