Home » Rakhi festival
Andhrapradesh: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకున్ని తెలుగింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ‘‘నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు’’ అని తెలిపారు.
రాఖీ పండుగ వచ్చిందంటే చాలు మార్కెట్లో రకరకాల రాఖీలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వెండి రాఖీలకు భారీ డిమాండ్ పెరిగింది. రకరకాల ఆకారాలతో రాఖీలు ఆకర్షణీయంగా ఉంటున్నాయి.
రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. తమ అన్నదమ్ములకు.. అక్కా, చెల్లెల్లు ప్రేమతో రక్ష కడుతుంటారు. ఒకరికొకరు తోడుగా, అండగా, రక్షణగా ఉండాలనే భావనతో రక్షాబంధన్‌ను పండుగ వాతావరణంలో జరుపుకుంటారు.
ఈ ఏడాది రక్షా బంధన్ రోజున(ఆగస్టు 19న) కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుందని పండితులు తెలిపారు. అయితే ఈసారి రక్షా బంధన్ రోజున ఏ రాశుల వారు తమ జీవితంలో సానుకూల మార్పులను చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పండుగ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళుతూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
రక్షాబంధన్ అక్కా, చెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టే ఉత్సవమని అందరికీ తెలుసు.. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ పూర్ణిమ పేరిట ఈ పండగ నిర్వహించుకుంటారు. తమ సోదరుడికి అక్కా, చెల్లెల్లు రాఖీ కట్టి.. స్వీట్ తినిపిస్తే.. సోదరుడు తమ సోదరికి స్థోమత ఆధారంగా కానుకను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
రాఖీ లేదా రక్షా బంధన్(Rakhi festival), సోదరులు, సోదరీమణుల మధ్య అంతులేని ప్రేమను ఈ వేడుక సూచిస్తుంది. ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రవణ మాసం పౌర్ణమి నాడు వస్తుంది. అయితే రక్షాబంధన్ వేడుక ఎప్పుడు మొదలైంది, ముందుగా ఎవరికి రాఖీ కట్టారు, అసలు ఎందుకు ఈ పండుగను జరుపుకుంటున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోదరభావం ఒక అపురూప సుమం. దానికి ఆత్మీయత అనే గంధం అద్దితే కనిపించే సుందర రూపమే రక్షాబంధన్. రాఖీ పౌర్ణమి సోదరీసోదరుల అనుబంధ సూచకంగా శ్రావణ పౌర్ణమినాడు జరుపుకునే పండుగ. శ్రావణ పౌర్ణమికి భారతీయ సనాతన సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం వుంది.
శ్రావణ పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజు అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రక్షగా, వారు ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు. అయితే రాఖీ ఎప్పుడు కట్టకూడదు.. ఎప్పుడు కట్టాలి?