Home » Rakhi festival
ఏళ్ల తరబడి దట్టమైన అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన చేతులు.. నేడు రంగురంగుల దారాలు, మెరిసే పూసలతో రాఖీలను అల్లుతున్నాయి. ఒకప్పుడు హింసాత్మక జీవితాన్ని గడిపిన వారు.. ఇప్పుడు శాంతి, గౌరవం, స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు.
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ ఎఫెక్ట్ కనిపిస్తోంది. పండుగ రేపే కావడంతో మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో..
2026లో రక్షాబంధన్ పండుగను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోనున్నారు. పౌర్ణమి తిథి రెండు తేదీల్లో కొనసాగడంతో రాఖీ ఎప్పుడు కట్టాలనే సందేహం చాలామందిలో ఉంది.
ఆగస్టు 28న రక్షాబంధన్, పౌర్ణమితో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో గ్రహణం రోజున రాఖీ కట్టవచ్చా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
రక్షాబంధన్ వేళ ఓ మహిళ తన తమ్ముడికి జీవితాంతం గుర్తుండిపోయే కానుక ఇచ్చింది. రెండున్నరేళ్లుగా సోదరుడు పడుతున్న బాధను చూడలేక చలించిపోయింది. మూత్రపిండాల వ్యాధితో చికిత్స పొందుతున్న తమ్ముడికి కిడ్నీ దానం చేసి తన సోదర ప్రేమను నిరూపించుకుంది.
అన్నాచెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ వచ్చింది. శుక్రవారం అక్కాతమ్ముళ్లు ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోనున్నారు.
బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ ప్రత్యేక ప్రకటనపై వివాదం రేకెత్తడంతో జివా సంస్థ వెనక్కి తగ్గింది. కృతి సనన్ నటించిన ఆ ప్రకటనను సంస్థ తాజాగా తొలగించింది.
రాఖీ పండుగ పండుగకు సోదరికి బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే వాస్తు నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వకపోవడం మంచిదట.
కృతి సనన్ నటించిన రక్షా బంధన్ యాడ్‌పై సోషల్ మీడియాలో వివాదం నెలకొంది. ఆ ప్రకటనలో కృతి ధరించిన దుస్తులపై విమర్శలు వస్తుండగా.. నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు.