• Home » Rakhi festival 2023

Rakhi festival 2023

Raksha Bandhan: జగన్‌కు సొంత చెల్లెళ్లు ఏమయ్యారు? ఇంతకీ రాఖీ కట్టారా.. లేదా?

Raksha Bandhan: జగన్‌కు సొంత చెల్లెళ్లు ఏమయ్యారు? ఇంతకీ రాఖీ కట్టారా.. లేదా?

ఏపీ సీఎం జగన్‌కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.. వారిలో ఒకరు సొంత చెల్లి వైఎస్ షర్మిల కాగా మరో సోదరి బాబాయ్ వైఎస్ వివేకా కుమార్తె సునీత. కొన్నేళ్ల క్రితం వీళ్లిద్దరూ జగన్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపేవారు. అయితే కొన్నేళ్లుగా అన్నాచెల్లెళ్ల మధ్య అసలు పడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా సొంత చెల్లెళ్లు అన్న జగన్‌కు రాఖీలు కట్టారా అన్న విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Raksha Bandhan 2023: రాఖీ పండుగ ఎప్పుడు..? ఆగస్టు 30 నా..? లేక 31వ తారీఖునా..? అసలు ఏ తేదీలో జరుపుకోవాలంటే..!

Raksha Bandhan 2023: రాఖీ పండుగ ఎప్పుడు..? ఆగస్టు 30 నా..? లేక 31వ తారీఖునా..? అసలు ఏ తేదీలో జరుపుకోవాలంటే..!

రాఖీ పండుగ ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి 30నా, 31నా అనే సందేహం ఉంది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో వచ్చింది. అంటే 30,31 రెండురోజులలో పౌర్ణమి ఉంది. అయితే 30తేదీ భద్రకాలం ఉంది. దీని గురించి తెలుసుకోకుండా రాఖీ కట్టే పొరపాటు ఎవ్వరూ చేయకూడదు.

Rakhi festival 2023 Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి