• Home » Rajya Sabha

Rajya Sabha

PM Modi: మరాఠీలో మాట్లాడేదా.. రాజ్యసభ నామినీతో మోదీ సరదా సంభాషణ

PM Modi: మరాఠీలో మాట్లాడేదా.. రాజ్యసభ నామినీతో మోదీ సరదా సంభాషణ

తన నామినేషన్ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిగా తనకు తెలియజేశారని, అప్పుడు మరాఠీలోనే మోదీ తనతో మాట్లాడారని ఉజ్వల్ నికం చెప్పారు.

Rajya Sabha: రాజ్యసభకు హర్షవర్ధన్, ఉజ్వల్ నికం.. నామినేట్ చేసిన రాష్ట్రపతి

Rajya Sabha: రాజ్యసభకు హర్షవర్ధన్, ఉజ్వల్ నికం.. నామినేట్ చేసిన రాష్ట్రపతి

నామినేటెడ్ సభ్యులతో కూడిన జాబితాను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఎ)లోని క్లాజ్ (3) కింద రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.

Arvind Kejriwal: రాజ్యసభ ఊహాగానాలపై కేజ్రీవాల్ క్లారిటీ

Arvind Kejriwal: రాజ్యసభ ఊహాగానాలపై కేజ్రీవాల్ క్లారిటీ

నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా, వీటిలో రెండు స్థానాలను ఆప్ గెలుచుకుంది. గుజరాత్‌లో ఒక అసెంబ్లీ స్థానాన్ని, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌ స్థానాన్ని ఆప్ తన ఖాతాలో వేసుకుంది.

Kamal Haasan: రాజ్యసభకు నామినేషన్ వేసిన కమల్‌హాసన్

Kamal Haasan: రాజ్యసభకు నామినేషన్ వేసిన కమల్‌హాసన్

డీఎంకే ఒక రాజ్యసభ సీటును ఎంఎన్ఎన్‌కు కేటాయిస్తూ కమల్‌హాసన్‌ పేరును ఇటీవల ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీలో 234 మంది సభ్యులుండగా, రాజ్యసభ అభ్యర్థుల గెలుపునకు ఒక్కొక్కరికి 34 ఓట్లు అవసరమవుతాయి.

Rajya Sabha Polls: రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే

Rajya Sabha Polls: రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే

తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.

Rajya Sabha Election: రాజ్యసభ సభ్యుడిగా పాకా ఎన్నిక ఏకగ్రీవం

Rajya Sabha Election: రాజ్యసభ సభ్యుడిగా పాకా ఎన్నిక ఏకగ్రీవం

రాజ్యసభ సభ్యుడిగా పాకా వెంకట సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం, ఈ ఎన్నికకు ఒకే నామినేషన్‌ మాత్రమే చెల్లుబాటయ్యింది.

Rajya Sabha Nomination: రాజ్యసభ అభ్యర్థిగా పాకా నామినేషన్‌

Rajya Sabha Nomination: రాజ్యసభ అభ్యర్థిగా పాకా నామినేషన్‌

బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణి సమక్షంలో పత్రాలు అందజేశారు.

BJP: వారితో కలిసి పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతం: పాకా

BJP: వారితో కలిసి పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతం: పాకా

పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.

 BJP Rajya Sabha Candidate: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ

BJP Rajya Sabha Candidate: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ

పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు

Rajya Sabha Election May 9: రాజ్యసభ స్థానానికి 9న ఉప ఎన్నిక

Rajya Sabha Election May 9: రాజ్యసభ స్థానానికి 9న ఉప ఎన్నిక

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి వచ్చే నెల 9న పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికలో టీడీపీ పోటీ చేయకుండా, బీజేపీకి సీటు వదిలివేయాలని నిర్ణయించింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి