• Home » Rajnath Singh

Rajnath Singh

Navy Radar Station: నౌకా దళానికి రామబాణం..

Navy Radar Station: నౌకా దళానికి రామబాణం..

దేశ రక్షణ దళాలకు అత్యంత అధునాతన ఆయుధాలు సమకూర్చడం ఎంత కీలకమో.. అధునాతన కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా అంతే కీలకమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద రాడార్ కేంద్రానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు.

Rajnath singh: జవాన్లతో కలిసి ఆయుధపూజ చేసిన రాజ్‌నాథ్ సింగ్

Rajnath singh: జవాన్లతో కలిసి ఆయుధపూజ చేసిన రాజ్‌నాథ్ సింగ్

ఏళ్ల తరబడి జవాన్లు ఆయుధపూజ చేయడం సంప్రదాయంగా వస్తోందని, ఈరోజు విజయానికి సంకేతమని, శ్రీరాముడు రావణుని సంహరించిన రోజని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇది కేవల విజయం కాదు, మానవతావాదాన్ని దక్కిన విజయమని అన్నారు.

Rajnath Singh: 125 ఏళ్లు ఆయన బతకాలి, మోదీ అంతకాలం పాలించాలి

Rajnath Singh: 125 ఏళ్లు ఆయన బతకాలి, మోదీ అంతకాలం పాలించాలి

నరేంద్ర మోదీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్యానాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో స్పందించారు.

పాక్‌కు ఐఎంఎఫ్‌ కంటే  ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్లం:  రాజ్‌నాథ్‌ సింగ్‌

పాక్‌కు ఐఎంఎఫ్‌ కంటే ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్లం: రాజ్‌నాథ్‌ సింగ్‌

పాకిస్థాన్‌ కనుక భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎ్‌ఫ)ని కోరుతున్న మొత్తం కంటే పెద్ద ఆర్ధిక ప్యాకేజీ ఇచ్చి ఉండేవారమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు.

Jammu and Kashmir Assembly Elections: అలా చేసుంటే.. పాక్‌కు పెద్ద ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేవాళ్లం: రాజ్‌నాథ్ సింగ్

Jammu and Kashmir Assembly Elections: అలా చేసుంటే.. పాక్‌కు పెద్ద ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేవాళ్లం: రాజ్‌నాథ్ సింగ్

జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఉస్తుంటే, పాకిస్థాన్ మాత్రం చాలాకాలంగా ఆర్థిక సాయాన్ని దుర్వినియోగం చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. సొంతగడ్డపై ఉగ్రవాద ఫ్యాక్టరీని నడిపేందుకు ఇతర దేశాల నుంచి పాకిస్థాన్ డబ్బులు కోరుతోందన్నారు.

Rajnath Singh: సిక్కులు, రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు

Rajnath Singh: సిక్కులు, రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు

భారతదేశ సంస్కృతి పరిరక్షణలో సిక్కుల పాత్రను యావద్దేశం గుర్తించి, గౌరవిస్తుంటే వారి గురించి తప్పుడు ప్రకటనలు చేయడం విపక్ష నేతగా రాహుల్‌కు తగదని రాజ్‌నాథ్ హితవు పలికారు.

Rajnath Singh : పీవోకే ప్రజలారా.. భారత్‌లోకి రండి

Rajnath Singh : పీవోకే ప్రజలారా.. భారత్‌లోకి రండి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజలు భారత్‌లోకి రావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. సొంత మనుషుల్లాగా చూసుకుంటామని ప్రకటించారు.

Rajnath Singh: దేశ శాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదు: రాజ్‌నాథ్

Rajnath Singh: దేశ శాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదు: రాజ్‌నాథ్

భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే ఇవాల్డి భౌగోళిక రాజకీయ పరిస్థితుల రీత్యా దేశంలోనూ, ప్రపంచంలోనూ శాంతిని నెలకొల్పేందుకు భారతదేశం ఎల్లప్పుడూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

Delhi : భారత్‌కు జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థ

Delhi : భారత్‌కు జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థ

జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్‌ ఆమోదం తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి