Home » Rajendranagar
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో దారుణం (Atrocious) జరిగింది. అత్తాపూర్ (Attapur) పిల్లర్ నెంబర్ 133 వద్ద మహిళను గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు.
వధూవరులు పెళ్లి పీటలపై ఉన్నారు. పండితులు మంత్రాలు చదువుతుండగా తాళి కట్టే సమయం ఆసన్నమైంది. ఇంతలో ఆపండి.. అంటూ ఓ యువతి బంధువులను, పోలీసులను వెంటబెట్టుకుని వచ్చింది.
జిల్లాలోని రాజేంద్రనగర్ గుర్రపు స్వారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు.