• Home » Rajendranagar

Rajendranagar

TS News: యువకుడిపై కత్తులతో దాడి..

TS News: యువకుడిపై కత్తులతో దాడి..

రాజేంద్రనగర్‌లో కత్తి పోట్ల కలకలం రేపుతోంది. తెల్లవారుజామున నితీష్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా నితీష్‌పై దుండగులు కత్తితో దాడి చేశారు.

TS News: వివాహానికి వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి....

TS News: వివాహానికి వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి....

Telangana: రాజేంద్రనగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. హైదర్‌గూడ, కేశవ్‌నగర్ కాలనీలో ఇంటి తాళాలు పగలగొట్టి మరీ దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో అందినకాడికి దోచుకుని పరారయ్యారు. రెండు తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఒరిజినల్ ఇంటి పత్రాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వరుసగా మూడు ఇండ్లకు బయటి నుంచి గడియపెట్టి మరీ దుండగుల ముఠా తమ పని కానిచ్చింది.

 TS Politics: సీఎం రేవంత్‌ రెడ్డితో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే భేటీ..? పార్టీ మార్పు ఖాయమేనా..!!

TS Politics: సీఎం రేవంత్‌ రెడ్డితో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే భేటీ..? పార్టీ మార్పు ఖాయమేనా..!!

సీఎం రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలిశారు. ప్రకాశ్ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు నరేందర్ రెడ్డి శాలువాకప్పి సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రకాశ్ గౌడ్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది.

 Hyderabad: రెచ్చిపోతున్న రియల్ మాఫియా.. బతికుండగానే చనిపోయినట్టు సర్టిఫికెట్

Hyderabad: రెచ్చిపోతున్న రియల్ మాఫియా.. బతికుండగానే చనిపోయినట్టు సర్టిఫికెట్

హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న భూములకు భారీగా డిమాండ్ ఏర్పడింది. శివారులో భూమి కొనుగోలు చేసిన ఓ వ్యక్తి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారు. భూమి కబ్జా చేసేందుకు ఏకంగా డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.

Rajendranagar PS: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు అరుదైన ఘనత

Rajendranagar PS: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు అరుదైన ఘనత

Telangana: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు అరుదైన ఘనత లభించింది. దేశంలోనే నంబర్ వన్ ఠాణాగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ నిలిచింది. పలు అంశాలను ప్రమాణికంగా తీసుకుని కేంద్ర హోం మంత్రిత్వక శాఖ ఎంహెచ్‌ఏ నిర్వహించిన అధ్యయనం సర్వేలో సింహబాగు కేటగిరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాజేంద్రనగర్ పోలీసులు ఈ అరుదైన ఘనతను సాధించారు.

Rangareddy Dist.: రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం

Rangareddy Dist.: రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌, సులేమాన్ నగర్ ఎంఎం పహాడీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కట్టెల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

High Court: రాజేంద్రనగర్‌లో హైకోర్టు.. స్థానికుల హర్షం

High Court: రాజేంద్రనగర్‌లో హైకోర్టు.. స్థానికుల హర్షం

రాజేంద్రనగర్‌లోని 100 ఎకరాల్లో హైకోర్టు(High Court) భవనం నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో

MLA: నా బాధ్యత ఇప్పుడే మరింత పెరిగింది..

MLA: నా బాధ్యత ఇప్పుడే మరింత పెరిగింది..

నాల్గవసారి గెలుపుతో తనపై బాధ్యత మరింత పెరిగిందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని

Amit Shah : ఉగ్రవాదులకు అడ్డాగా రాజేంద్రనగర్

Amit Shah : ఉగ్రవాదులకు అడ్డాగా రాజేంద్రనగర్

రాజేంద్రనగర్ ( Rajendranagar ) రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అమిత్ షా అన్నారు.

TS Police Raids: రాజేంద్రనగర్‌లో లాడ్జీలపై పోలీసుల దాడులు

TS Police Raids: రాజేంద్రనగర్‌లో లాడ్జీలపై పోలీసుల దాడులు

నగరంలోని రాజేంద్రనగర్‌ ( Rajendranagar ) లో లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి