• Home » Rajendranagar

Rajendranagar

Mylar Devupalli: మూడంతస్తులకు మంటలు.. పొగ

Mylar Devupalli: మూడంతస్తులకు మంటలు.. పొగ

విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మైలార్‌ దేవుపల్లి మొగల్స్‌ కాలనీ ప్రాంతంలోని మూడంతస్తుల ఇంట్లో మంటలు, పొగలు చెలరేగాయి.

Agriculture Research: ఎకరానికి 68 బస్తాలు!

Agriculture Research: ఎకరానికి 68 బస్తాలు!

శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఐఐఆర్‌ఆర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐఆర్‌ఆర్‌ చేపడుతున్న వరి పరిశోధనలు, నూతన వంగడాల రూపకల్పనల గురించి వీరు వివరించారు.

Dr RS Paroda: చైనాకు దీటుగా వరి దిగుబడి పెరగాలి

Dr RS Paroda: చైనాకు దీటుగా వరి దిగుబడి పెరగాలి

భారత వరి దిగుబడిని చైనాతో సమానంగా పెంచడానికి, సాగు పద్ధతులు, వంగడాలపై పరిశోధన జరిపేలా డాక్టర్‌ ఆర్‌.ఎస్‌ పరోడా సూచించారు. ఐఐఆర్‌ఆర్‌లో 500 మంది వరి పరిశోధకులు గోల్డెన్‌ జూబ్లీ సమావేశంలో పాల్గొన్నారు

రాజేంద్రనగర్‌ కోర్టులో పందెం కోళ్ల వేలం.. ధర ‘పుంజు’కొనె

రాజేంద్రనగర్‌ కోర్టులో పందెం కోళ్ల వేలం.. ధర ‘పుంజు’కొనె

ఎవరైనా కోడిపుంజు కోసం వేలకు వేలు పెడతారా? ఒక్క పుంజు కోసం మరీ రూ.20వేలు వెచ్చించి కొంటారా? కొనేందుకు పోటీపడ్డారు.. కొన్నారు. ఇలా మొత్తంగా 81 కోళ్లకు వేలం పాట నిర్వహిస్తే ఏకంగా రూ.16.65 లక్షలొచ్చాయి.

Chilukuru Balaji Temple: రంగరాజన్‌కు సీఎం ఫోన్‌..

Chilukuru Balaji Temple: రంగరాజన్‌కు సీఎం ఫోన్‌..

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉన్నతాధికారులను ఆదేశించారు.

Gaddam Prasad Kumar: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలిచ్చాం..

Gaddam Prasad Kumar: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలిచ్చాం..

‘‘శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చాం. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చారు.

TG NEWS: బాబోయ్ హైదరాబాద్‌లో మళ్లీ చిరుత.. ఎక్కడంటే

TG NEWS: బాబోయ్ హైదరాబాద్‌లో మళ్లీ చిరుత.. ఎక్కడంటే

Telangana: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో చిరుత కదలికలు కనిపించాయి. చిరుత కనపడటంతో మార్నింగ్ వాకర్ష్, స్థానికులు తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

MLA: ఎమ్మెల్యే సబితారెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

MLA: ఎమ్మెల్యే సబితారెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం తన పుట్టినిల్లు వంటిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి(Former Minister, Maheshwaram MLA P. Sabitha Indra Reddy) అన్నారు.

Jayashankar University: జయశంకర్‌ వర్సిటీకి 37వ ర్యాంకు

Jayashankar University: జయశంకర్‌ వర్సిటీకి 37వ ర్యాంకు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో 37వ ర్యాంకు సాధించింది.

Seethakka: మహిళా పథకాలను ఎగతాళి చేస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పండి

Seethakka: మహిళా పథకాలను ఎగతాళి చేస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పండి

మహిళల ఆర్థిక ప్రగతి, సామాజిక భద్రతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ఎగతాళి చేస్తున్న వారికి స్వయం సహాయక సంఘాల మహిళలు బుద్ధి చెప్పాలని ఆమె సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి