Home » Rajasthan
National Level Women Weightlifter: నిర్లక్ష్యం ఎంతవరకు దారితీస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఘటన చాలు. ట్రైనర్‌ను నమ్మినందుకు పాపం ఓ వెయిట్ లిఫ్టర్ ప్రాణాలు పోగొట్టుకుంది.
పెళ్లిలో తనకు వధువు కుటుంబం ఇచ్చిన కట్నాన్ని ఓ వరుడు ఆ మరుక్షణమే తిరిగిచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ ఉదంతం నెట్టింట వైరల్ అవుతోంది.
Haryana Police: పోలీసులపై దుండగులు దాడులకు తెగ బడుతున్నారు. ఇది ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశంలో ఎక్కడో అక్కడ..ఎప్పుడో అప్పుడు ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకొంటున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఇదే తరహా చోటు చేసుకొంది.
Rajasthan: ఎంతో అపరూపంగా చూసుకోవాల్సిన బిడ్డల పట్ల ఆ తల్లి వ్యవహరించిన తీరు మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచింది. అల్లరి చేయని పిల్లలు ఉండరు.. పసితనంలో వారి అల్లరే ఇంటిలో ఆనందాన్ని తెచ్చిబెడుతుంది. కానీ అల్లరి చేస్తున్నారని ఓ తల్లి తీసుకున్న నిర్ణయం షాక్‌కు గురయ్యేలా చేసింది.
పోలీసు వాహనానికి అడ్డంగా మోటార్ సైకిల్ రావడంతో ప్రమాదాన్ని తప్పించే క్రమంలో పోలీసు వాహనం బోల్తాపడింది. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.
తమ భూమికి పరిహారం కోరుతూ సజీవ దహనానికి ప్రయత్నించిన రైతుపై రాజస్థాన్ పోలీసులు ఏకంగా రూ.9.91 లక్షల జరిమానా విధించారు.
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటిలో పాత వాహనాల అమ్మకాలపై గతంలో 12 శాతం పన్ను ఉండేది, అది ఇప్పుడు 18 శాతానికి చేరుకుంది. దీంతోపాటు పాప్‌కార్న్‌పై కొత్త పన్ను రేట్లను ప్రతిపాదించారు.
ప్రపంచ భాషలు, సంస్కృతీ సంపదలు, ప్రస్తుత పరిణామాలు, పుస్తక ప్రపంచంతో మమేకం కావాల్సిన అవసరం సహా తమ ఆలోచనలను అందరితో పంచుకునేందుకు విశిష్ఠ వేదకిగా జైపూర్ లిటరేచర్ ఫెస్టవిల్ నిలవనుంది.
రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఆదివారంనాడు జరిగిన బీఎస్ఎఫ్ 60వ ఫౌండేషన్ పెరేడ్‌లో హోం మంత్రి పాల్గొన్నారు. డ్రోన్ల వల్ల తలెత్తుతున్న ముప్పు, ముఖ్యంగా భారత-పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి డ్లోన్ల అనుమానాస్పద కదిలకలను ప్రధానంగా ప్రస్తావించారు.
అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత జెన్నీ ఎర్పెన్‌బెక్, అమెరికన్ లిటరరీ హిస్టారియన్ స్టీఫెన్ గ్రీన్‌బ్లాట్, ఇటాలియన్ అమెరికన్ రచయిత ఆండ్రే అసిమన్, రాయబ్ బయోగ్రాఫర్ టినా బ్రౌన్ సహా 300 మంది వక్తలు ఈ ఉత్సవంలో పాల్గొంటారని జైపూర్ లిటరేషన్ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్) నిర్వాహకులు ప్రకటించారు.