Home » Rajasthan Royals
IPL 2025: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఒకదాన్ని మించి మరో మ్యాచ్ సాగుతూ.. ఉత్కంఠతో ఆడియెన్స్‌ను కట్టిపడేస్తోంది. ఈ నేపథ్యంలో అప్‌డేటెడ్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: ఐపీఎల్-2025లో వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది రాజస్థాన్ రాయల్స్. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ పరాజయం పాలైంది. అయితే మ్యాచ్ కంటే కూడా రియాన్ పరాగ్ అంశమే ఇప్పుడు హైలైట్ అవుతోంది.
IPL 2025 Match Predictions: ఐపీఎల్‌లో మరో ఇంట్రెస్టింగ్ క్లాష్‌కు అంతా రెడీ అయింది. బోణీ కొట్టేందుకు ఎదురు చూస్తున్న రెండు బిగ్ టీమ్స్ మధ్య ఇవాళ ఆసక్తికర సమరం జరగనుంది. ఆ జట్లే కేకేఆర్-ఆర్ఆర్.
Today IPL Match: కోట్లు పోసి కొనుక్కున్న ఆటగాళ్లు ఫ్రాంచైజీల కొంపముంచుతున్నారు. ఆరంభ మ్యాచుల్లో అట్టర్‌ఫ్లాప్ అవడంతో బోణీ కొట్టడంలో టీమ్స్ దెబ్బతిన్నాయి. ఆయా ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
SRH Second Highest Total: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే కాటేరమ్మ కొడుకులు పాత చరిత్రను తిరగరాశారు.
IPL 2025: ఎంతో నమ్మి.. ఏకంగా రూ.13 కోట్లు ఖర్చు పెట్టి ఓ ప్లేయర్‌ను కొనుక్కుంది రాజస్థాన్ రాయల్స్. కానీ ఏం లాభం.. అతడు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశాడు.
IPL 2025 Live Score: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ మరోమారు ఎంటర్‌టైన్ చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్ స్టేడియంలో కావ్యా పాప తెగ సందడి చేశారు.
SRH vs RR 2025: ఐపీఎల్ నయా సీజన్‌ను తమదైన స్టైల్‌లో స్టార్ట్ చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మాస్ బ్యాటింగ్‌తో రెచ్చిపోతోంది కమిన్స్ సేన.
SRH vs RR: ఐపీఎల్ కప్పు వేటను శనివారం నాడు మొదలుపెట్టనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆరంభ పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.