• Home » Rajastan

Rajastan

Jaipur: ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే నో ప్రమోషన్.. హైకోర్టు ఏమందంటే

Jaipur: ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే నో ప్రమోషన్.. హైకోర్టు ఏమందంటే

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కన్న ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు(Promotions in Govt Jobs) కల్పించొద్దనే రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై.. ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.

Pokhran: యుద్ధ విమానం నుంచి జారిపడిన ‘ఎయిర్‌ స్టోర్‌’

Pokhran: యుద్ధ విమానం నుంచి జారిపడిన ‘ఎయిర్‌ స్టోర్‌’

భారత వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం(ఫైటర్‌ జెట్‌) నుంచి అనుకోకుండా జారిపడిన ‘ఎయిర్‌ స్టోర్‌’ తీవ్ర కలకలం రేపింది.

Heroin Smuggling: రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్‌

Heroin Smuggling: రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్‌

రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్‌ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు.

Rain Alert: ఐఎండీ రెయిన్ అలర్ట్.. ఈ 17 రాష్ట్రాలకు హెచ్చరిక

Rain Alert: ఐఎండీ రెయిన్ అలర్ట్.. ఈ 17 రాష్ట్రాలకు హెచ్చరిక

ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో వర్షాలు(rains) విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల నగరాల్లో నిన్న జోరు వాన కురిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా 17 రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచనలు జారీ చేసింది. వాటిలో ఏయే రాష్ట్రాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Shimla : ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. 28 మంది మృతి

Shimla : ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. 28 మంది మృతి

కుండపోత వర్షాలతో ఉత్తరాది అతలాకుతలమవుతోంది. ఆదివారం ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టాయి.

Cybercrime: ఇద్దరు నిందితులు.. 23 సైబర్‌ నేరాలు..

Cybercrime: ఇద్దరు నిందితులు.. 23 సైబర్‌ నేరాలు..

తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులు పోలీసులకు చిక్కారు.

Jishnu Dev Varma: గవర్నర్‌గా రేపు జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం..

Jishnu Dev Varma: గవర్నర్‌గా రేపు జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం..

తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమితులైన త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Viral News: వీడియోకాల్‌లో పెళ్లి.. భారత్‌లోకి చొరబడ్డ పాక్ మహిళ.. మొదటి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

Viral News: వీడియోకాల్‌లో పెళ్లి.. భారత్‌లోకి చొరబడ్డ పాక్ మహిళ.. మొదటి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ పాక్‌.. నస్రుల్లా అనే పాకిస్థాన్ యువకుడితో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుంది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె, అతడ్ని పెళ్లి చేసుకుంది.

Chandipura Virus: పెరుగుతున్న చండీపురా వైరస్ కేసులు.. ఇప్పటికే 16 మంది మృతి

Chandipura Virus: పెరుగుతున్న చండీపురా వైరస్ కేసులు.. ఇప్పటికే 16 మంది మృతి

గత కొన్ని రోజులుగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో చండీపురా వైరస్(Chandipura virus) అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఒక్క గుజరాత్‌(gujarat)లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది.

రూ.7 కోట్ల హెరాయిన్‌ పట్టివేత..

రూ.7 కోట్ల హెరాయిన్‌ పట్టివేత..

నగరంలో హెరాయిన్‌ విక్రయించే ముఠా ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌), శంషాబాద్‌ ఎస్‌వోటీ, మాదాపూర్‌ పోలీసులు కట్టించారు. ఈ ముఠా నుంచి రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్‌ను సీజ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి