• Home » Rajastan

Rajastan

Sachin Pilot: కాంగ్రెస్ ఐక్యతా రాగం.. కలిసి పోరాడతామన్న సచిన్ పైలట్.. ఎన్నికల వేళ పార్టీకి బూస్ట్

Sachin Pilot: కాంగ్రెస్ ఐక్యతా రాగం.. కలిసి పోరాడతామన్న సచిన్ పైలట్.. ఎన్నికల వేళ పార్టీకి బూస్ట్

రాజస్థాన్ లో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఉప్పు, నిప్పులా ఉన్న సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gahlot), మాజీ మంత్రి సచిన్ పైలట్(Sachin Pilot) ఐక్యతారాగం వినిపిస్తున్నారు.

Rajasthan: రాజస్థాన్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల... 10వ తరగతి బాలికలకు రూ.10 వేలు

Rajasthan: రాజస్థాన్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల... 10వ తరగతి బాలికలకు రూ.10 వేలు

రాజస్థాన్(Rajasthan)లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష బీజేపీ కీలకమైన మేనిఫెస్టోని(BJP Manifesto) ఇవాళ విడుదల చేసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పార్టీ నేతలతో కలిసి జైపుర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు.

Congress: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

Congress: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

Karanpur: రాజస్థాన్‌కి(Rajasthan) చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. పార్టీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. కరణ్ పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్మీత్ సింగ్ కునార్(75)(Gurmeet Singh Koonar)ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Elections: ఈ ఎన్నికల్లో గెలుపెవరిది..? భర్త కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మరో పార్టీ నుంచి అదే సీట్లో పోటీ చేస్తున్న భార్య..!

Elections: ఈ ఎన్నికల్లో గెలుపెవరిది..? భర్త కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మరో పార్టీ నుంచి అదే సీట్లో పోటీ చేస్తున్న భార్య..!

రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ చెందరని అంటారు. రాజస్థాన్‌లోని దంతారామ్‌గఢ్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ భార్యాభర్తలు తలపడుతుండటమే అందుకు ప్రధాన కారణం.

Crime: దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై ఎస్‌ఐ అత్యాచారం

Crime: దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై ఎస్‌ఐ అత్యాచారం

రాజస్థాన్‌లో దౌసా జిల్లాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) అత్యాచారానికి పాల్పడ్డాడు. దౌసా జిల్లాలోని లాల్సోట్ ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది.

Indian Railway: ఇలాంటోళ్లను అసలేం చేయాలి..? రైల్వే పట్టాలపై ఓ యూట్యూబర్ చేసిన నిర్వాకమేంటో చూస్తే..!

Indian Railway: ఇలాంటోళ్లను అసలేం చేయాలి..? రైల్వే పట్టాలపై ఓ యూట్యూబర్ చేసిన నిర్వాకమేంటో చూస్తే..!

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ పని చేసినా దాన్ని వీడియోల రూపంలో మార్చి నెట్టింట్లోకి వదలడం.. లైకులు, వ్యూస్ చూసుకుని మురిసిపోవడం సర్వసాధారణమైంది. అయితే ఈ క్రమంలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ....

Rajasthan: రాజస్థాన్‌లో అతి చిన్న పోలింగ్ బూత్.. ఓటర్లెందరో తెలిస్తే షాక్ అవుతారు

Rajasthan: రాజస్థాన్‌లో అతి చిన్న పోలింగ్ బూత్.. ఓటర్లెందరో తెలిస్తే షాక్ అవుతారు

Polling Booth: రాజస్థాన్(Rajastan)లోని ఓ పోలింగ్ బూత్(Polling Booth) కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. దాని విశేషమే ఆ ఊరుని వార్తల్లో నిలిచేలా చేసింది. ఇంతకీ ఏంటా విశేషం అనుకుంటున్నారా.. రాజస్థాన్ లోని అతి చిన్న పోలింగ్ బూత్ ఇదే.

Supreme Court : బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్లు..

Supreme Court : బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్లు..

దేశంలో బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్లు నమోదయ్యాయి. రాజస్థాన్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు గత తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం అనుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.

Bus Accident: అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయిన బస్సు.. నలుగురు మృతి

Bus Accident: అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయిన బస్సు.. నలుగురు మృతి

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు.

Viral Video: అర్ధరాత్రి ఇంట్లోకి సడన్‌గా భర్త రావడంతో.. ప్రియుడిని కూలర్‌లో దాచిన భార్య.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: అర్ధరాత్రి ఇంట్లోకి సడన్‌గా భర్త రావడంతో.. ప్రియుడిని కూలర్‌లో దాచిన భార్య.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు.. కొన్నిసార్లు వారి కాపురంలోనే చిచ్చు పెడుతుంటాయి. ఈ విషయం తెలిసినా చాలా మంది దంపతులు తప్పు మీద తప్పులు చేస్తుంటారు. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. ప్రియురాలితో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి