Home » Rajastan Royals
వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంఐతో మ్యాచ్‌లో ఔటయ్యాక.. వైభవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ మిస్ అయిందన్న బాధతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లేటప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడు.
ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అలానే ఆ జట్టు స్టార్ బౌలర్ రవి బిష్ణోయ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. భారత దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న 18 ఏళ్ల నాటి రికార్డును తాజాగా బ్రేక్ చేశాడు.
అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పరాజయం కావడంపై భారత మాజీ క్రికెటర్ స్పందించాడు. మిడిలార్డర్ వైఫల్యం వల్లే ఆ జట్టు ఓటమిని చవిచూసిందన్నారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. రాజస్థాన్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ బౌలింగ్‌లో కళ్లు చేదిరే షాట్లు కొట్టాడు.
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో వహ్వా అనిపించాయి. కానీ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అత్యంత పేలవ ఆటతీరుతో నిరాశపర్చింది.
రాజస్థాన్ రాయల్స్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.15,300 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ మ్యాచ్‌లను రెండు హోమ్ గ్రౌండ్ వేదికల్లో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026 సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ ప్లేయర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్‌లో ఆర్ఆర్‌కు నాయకత్వం వహించనున్నాడు.