• Home » Rajanna Sircilla

Rajanna Sircilla

Ambulance Tragedy: రాత్రంతా అంబులెన్స్‌లోనే  మృతదేహం

Ambulance Tragedy: రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం

అతనో చేనేత కార్మికుడు.. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అనారోగ్యంతో మృతిచెందగా.. అద్దె ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో మృతదేహాన్ని రాత్రంతా రోడ్డుపై అంబులెన్స్‌లోనే ఉంచి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు తరలించిన హృదయ విదారకర ఘటన చూపరులను కలచి వేసింది.

Rajanna Sircilla: ‘పరీక్షా పే చర్చ’లో తెలంగాణ విద్యార్థి సాయితేజ

Rajanna Sircilla: ‘పరీక్షా పే చర్చ’లో తెలంగాణ విద్యార్థి సాయితేజ

పరీక్షల కాలంలో విద్యార్థుల్లో ఉండే సందేహాలు, భయాలను తొలగించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో నిర్వహించే ‘ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ’లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి పాల్గొన్నారు.

Leopard: ఆ జిల్లాను వణికిస్తున్న చిరుత పులులు.. తాజాగా ఏం జరిగిందంటే..

Leopard: ఆ జిల్లాను వణికిస్తున్న చిరుత పులులు.. తాజాగా ఏం జరిగిందంటే..

రాజన్న సిరిసిల్ల: కొన్ని నెలలుగా చిరుత పులుల సంచారం జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనుషులు, మూగజీవాలపై దాడులు చేస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ శివారు ప్రాంతంలో చిరుతపులి సంచరించినట్లు గ్రామస్థులు తెలిపారు.

CM Revanth Reddy: పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా?

CM Revanth Reddy: పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా?

‘‘రాష్ట్రంలో భూసేకరణ చేయడం నేరమా? పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేయొద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వొద్దా? పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా మీరు ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేపట్టారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

Rajanna Sirisilla: వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

Rajanna Sirisilla: వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజన్న సిరిస్లిల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.

Stock Market: ఇల్లు తాకట్టు పెట్టి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు

Stock Market: ఇల్లు తాకట్టు పెట్టి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు

స్టాక్‌ మార్కెట్‌లో లాభాలొస్తాయనే నమ్మకంతో ఓ యువకుడు తను దాచుకున్న డబ్బుతో పాటు ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టాడు.

TG News: మా భర్తలతో అలాంటి పనులు చేయిస్తారా.. పోలీసు భార్యల ధర్నా

TG News: మా భర్తలతో అలాంటి పనులు చేయిస్తారా.. పోలీసు భార్యల ధర్నా

Telangana: తెలంగాణలో పోలీసు భార్యలు ధర్నాకు దిగడం హాట్ టాపిక్‌ మారింది. తమ భర్తలతో వేరే పనులు చేయిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. మా భర్తలను కుటుంబానికి దూరం చేస్తున్నారంటూ పోలీసు భార్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Financial Struggles: ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య..

Financial Struggles: ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య..

వ్యాపారంలో నష్టం, కుటుంబకలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

Sircilla: పీఈటీని తొలగించాలంటూ విద్యార్థినుల ధర్నా

Sircilla: పీఈటీని తొలగించాలంటూ విద్యార్థినుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు.

Award: బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌కు కాళోజీ సాహితీ పురస్కారం

Award: బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్‌కు కాళోజీ సాహితీ పురస్కారం

సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024కు గాను ప్రతిష్ఠాత్మక కాళోజీ సాహితీ పురస్కారం లభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి