Home » Rajampet
పోలింగ్ రోజున అంతా ఊహించిన దానికీ, వెలువడిన ఫలితాలకు తేడాతో పాటు అందరి అంచనాలు తారుమారయ్యాయి. జిల్లాలోని పార్లమెంటు పరిధిలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఓటర్లు ఓటు వేయకపోయినా, ఎంపీ అభ్యర్థి విషయంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఓట్లు వేశారనే ప్రచారం ముమ్మరంగా సాగింది..
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట (Rajampeta) నియోజకవర్గంలో పెద్ద హాట్ టాపిక్‌గా ఉన్న రాజకీయ అంశం మేడా, ఆకేపాటి అన్నదమ్ముల (Meda, Akepati Brothers) అలకపాన్పు అంశం. వైసీపీలో ప్రధానమైన ఇరువురు నాయకులు జడ్పీ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, మరో కీలక నాయకుడు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. ఈ ఇరువురు నాయకులకు ప్రధానమైన సోదరులు ఇరువురు ఉన్నారు. వీరి అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది...
జిల్లాలోని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి సీఎం జగన్ మొండిచేయి చూపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేడాకు వైసీపీ టికెట్ ఇవ్వరని తేలిపోయింది.