Home » Rajahmundry
రాజమండ్రి శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి ఆలయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వినాయక చవతిని పురస్కరించుకుని శ్రీ సిద్దిలక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
రాష్ట్రంలో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారని వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనిపై స్పందిస్తూ... ఏపీ చరిత్రలో కీలక నిర్ణయం తీసుకున్నామని.. కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు, కడప, విశాఖ, రాజమహేంద్ర వరంలో కేంద్ర కారాగారాలు ఉన్నాయి. వీటిలో రాజమహేంద్రవరం జైలు పెద్దది. ఉమ్మడి ఏపీలో వీఐపీలను చంచల్‌గూడ, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాలకు పంపించేవారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబును జైలుకి పంపాలన్నది జగన్ రెడ్డి కల అని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. గురువారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ది వారాహియాత్ర కాదని.. మోదీ యాత్ర అని విమర్శించారు.
రాజమండ్రి: కళాంజలి విషయంలో జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌నే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోర్టుల చుట్టూ తిప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
రాజమండ్రి: రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసి నేటికి పదేళ్ళు పూర్తయిందని, ఏపీ విభజన జరిగి పదేళ్లు గడిచినా విభజన హామీలు ఇప్పటి వరకు అమలుకావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ విమర్శించారు.
ఏపీకి కేంద్రం 22 లక్షల ఇళ్ళు ఇచ్చిందని.. రాజమండ్రికి లక్షా 86 వేల ఇళ్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో సమాధానం చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
ఒడిసాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం కారణంగా విజయవాడ-విశాఖల మధ్య పలు రైళ్లను రద్దు చేయడంతో ఈ సెక్షన్లో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.