Home » Raja Singh
కాంగ్రెస్ గ్యారెంటీలపై అడుగడుగునా నిలదీస్తున్నది, హెచ్‌సీయూ భూములపై పోరాడుతున్నది తామేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
Rajasingh Reaction: దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో చనిపోయిన వారంతా పేద ప్రజలని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఒక మతానికి చెందిన వారంతా ఈ బ్లాస్ట్‌లకు పాల్పడ్డారని అయితే చనిపోయిన వారిలో అన్ని మతాల వారు ఉన్నారన్నారు.
Raja Singh Warn KTR:మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పోలీసు శాఖతో పెట్టుకోవద్దంటూ కేటీఆర్‌ను హెచ్చరించారు రాజా సింగ్.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకంపై అనిశ్చితి కొనసాగుతున్న నేపధ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంప్‌గానే మిగిలిపోతాడని ఆరోపించారు.
Bandi Sanjay Clarifies: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేశారు కేంద్రమంత్రి.
Rajasingh Criticizes BJP Leaders: సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ నూతన అధ్యక్షుడి విషయంలో ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడాలని, భద్రతా సిబ్బందిని ఉపయోగించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌ను పోలీసులు కోరారు.
Rajasingh Security Increase: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బులెట్ ప్రూఫ్ వాహనంతో పాటు వన్ ప్లస్ ఫోర్ భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Raja Singh: ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా జోలికొస్తే ఊరుకోమని రాజాసింగ్ హెచ్చరించారు.
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేతలపైనే సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు.