Home » Raja Singh
బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత బండి సంజయ్ (Bandi Sanjay)తో ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాబాయి సమావేశమయ్యారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)పై సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత వెనుక రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.