Home » Railway Zone
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మల్కన్‌గిరి-పాండురంగాపురం రైల్వే లైన్‌తో ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
రైల్వే శాఖలో ఎనిమిది కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.24,657 కోట్లు.
దక్షిణ మధ్య రైల్వే ఖమ్మం, వరంగల్ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన నూతన రైలు మార్గాల్లో మార్పులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కుప్పం, చిత్తూరు, చంద్రగిరి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్‌ను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కోరారు.
ఉమ్మడి వరంగల్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ ఏర్పాటు కలగానే మిగులుతున్నాయి. 55 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేదు.
వ్యాపారమే పరమావధిగా మారిపోయిన రైల్వేకు పేదల ఇబ్బందులు పట్టడం లేదు. లాభార్జన కోసం జనరల్ బోగీలను కుదించడంతో సామాన్య ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. స్లీపర్ కోచ్‌లను కూడా రెట్టింపు సంఖ్యలో కుదించేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఏలూరు రైల్వేస్టేషన్‌లో వందేభారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోచింగ్) దేవేంద్రకుమార్‌కు ఎంపీ పుట్టా మహే్‌ష కుమార్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో రూ.32 వేలకోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
దొంగలు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. కొందరు నగలు, నగదు దోచుకునేందుకు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. పోలీసులకు దొరక్కుండా వారు వేసే ప్లాన్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు..
రేణిగుంట- సీఆర్ఎస్ మధ్య ప్రత్యేక రైలు మార్గం ఏర్పాటు చేయడానికి ఉన్నత స్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.