Home » Railway Zone
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ట్రాకులపై దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయు. ముంబై నుంచి లఖ్‌నవూ వెళ్తోన్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలెట్ గోవిందపురి స్టేషన్ దగ్గరలో ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు రైల్వేట్రాకుపై అగ్నిమాపక పరికరాన్ని(ఎర్రని సిలిండర్) గుర్తించి రైలుకి బ్రేకులు వేశారు.
పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.
దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే తొలిసారి ‘రైల్ రక్షా దళ్’ను ఏర్పాటు చేసింది. ప్రమాద సమయాల్లో సత్వరం ఘటనా స్థలికి చేరుకుని సహాయం అందించే సామర్థ్యం ఈ రైల్ రక్షా దళ్‌కు ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో రైలు పట్టాల బోల్టులు, ఫిష్ ప్లేట్లు తొలగించిన ఘటనలో రైల్వే ఉద్యోగులే నిందితులని తేలింది.
రైలు పట్టాలపై డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్‌లు ఉంచిన ఘటనలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి.
అయ్యప్ప భక్తులకు శుభవార్త..! శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చెంగనూరు నుంచి పంపాబేస్ వరకు హైస్పీడ్ రైల్వే లైన్‌ను నిర్మించేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది.
అత్యుత్తమ ఇంధన నిర్వహణతో దక్షిణ మధ్య రైల్వే 5 ఇంధన పరిరక్షణ అవార్డులు అందుకుంది.
భారీ వర్షాలతో సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్‌లోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 కి.మీ వద్ద ట్రాక్ ధ్వంసమైన ప్రాంతంలో మరమ్మతు పనులు దాదాపు పూర్తయ్యాయి.
ఇంటికన్నె-కేసముద్రం, మహబూబాబాద్-తాళ్లపూసలపల్లి స్టేషన్ల మధ్య కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కొలిక్కి వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో 481 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.