• Home » Railway Zone

Railway Zone

Hyderabad: ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

Hyderabad: ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

ఎంఎంటీఎస్‌ రైలులో దారుణం జరిగింది. మహిళా బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె భయపడి రైలు నుంచి దూకింది. బాధితురాలిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

Anantapur: గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కోత.. ఇక సౌత్‌కోస్టు రైల్వే జోన్‌లోకి..

Anantapur: గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కోత.. ఇక సౌత్‌కోస్టు రైల్వే జోన్‌లోకి..

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్‌(Guntakal Railway Division) కొంతమేర కోతకు గురైంది.

Railway Budget: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై వివక్ష

Railway Budget: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై వివక్ష

రైల్వేలకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచకపోవడంతో రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులకు మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు.

Indian Railways: ఏపీ అంతటికీ ఒకే రైల్వే జోన్‌

Indian Railways: ఏపీ అంతటికీ ఒకే రైల్వే జోన్‌

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా జోన్‌ కార్యాలయం పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Railway Board : రైలు ముందు రీల్స్‌ వద్దు

Railway Board : రైలు ముందు రీల్స్‌ వద్దు

రీల్స్‌ పేరుతో రైల్వే కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం, ప్రయాణికులకు అసౌకర్యం కల్పించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని రైల్వేబోర్డ్‌ నిర్ణయించింది.

రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ గడువు కుదింపు అమల్లోకి

రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ గడువు కుదింపు అమల్లోకి

ప్రయాణికులు అందరూ లబ్ధి పొందేలా రైల్వే తన టికెటింగ్‌ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబరు 1, శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.

CM Chandrababu : ఐకానిక్‌గా కృష్ణా రైలు బ్రిడ్జి

CM Chandrababu : ఐకానిక్‌గా కృష్ణా రైలు బ్రిడ్జి

అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్‌గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

గూడ్సును ఢీకొన్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు

గూడ్సును ఢీకొన్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్‌ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్‌లో లూప్‌లైన్‌లో ఆగివున్న గూడ్సు రైలును మైసూరు నుంచి దర్భంగాకు వెళ్తున్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ వెనుక నుంచి ఢీకొంది.

రైల్వే ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

రైల్వే ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోన్‌సను ప్రకటించారు. 11.71 లక్షల మంది రైల్వే సిబ్బందికి రూ.2028.57 కోట్లను ఉత్పాదక అనుసంధానిత బోన్‌సగా చెల్లించనున్నారు.

గురుద్వారా, దర్గా, గుడి.. రోడ్లపై ఏది ఉన్నా.. తొలగించాల్సిందే!

గురుద్వారా, దర్గా, గుడి.. రోడ్లపై ఏది ఉన్నా.. తొలగించాల్సిందే!

రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి