Home » Railway News
తత్కాల్ టికెట్ కోసం ఆధార్ నెంబరును తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది.
భారతీయ రైల్వే ప్రయాణికులు జూలై 1, 2025 నుంచి ఈ ఛార్జీల గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో (Railways Ticket Prices) కీలక మార్పులు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
టిక్కెట్ల రిజర్వేషన్ విధానంలో మరో మార్పు చేసినట్టు ఆదివారం రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతవరకు రైలు బయలుదేరడానికి కేవలం నాలుగు గంటల ముందు రిజర్వేషన్ ఛార్టును...
ప్రతి ఆరు బోగీలకు ఇద్దరు జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది భద్రతా విధుల్లో ఉండాలి. కానీ, 24 బోగీలకు కలిపి కేవలం ఇద్దరే ఉంటున్నారు. - రైల్వేలో గస్తీ సిబ్బంది కొరతకు ఇదే నిదర్శనం. ఇది రైళ్లలో చోరీలు, దోపిడీలపై ప్రభావం చూపుతోంది.
Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు.
దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) గత మూడేళ్లలో పలు సవాళ్లను విజయవంతంగా అధిగమించి గణనీయ ఆర్థిక ప్రగతి సాధించింది.
సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైల్లోకి చొరబడిన దొంగల ముఠా నలుగురు మహిళల మెడలో ఉన్న 50 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలను దోచుకొని పరారైంది
Railways Fares Hike July1 2025: ప్రయాణీకులకు రైల్వేశాఖ షాకిచ్చింది. అనేక సంవత్సరాల తర్వాత టికెట్ ఛార్జీలను పెంచనుంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ.. జూలై 1 నుంచి టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలుస్తోంది. రైల్వే ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ తప్పనిసరి చేసినట్లు సమాచారం.
రైల్వే టిక్కెట్ల చార్జీలు జూలై ఒకటి నుంచి స్వల్పంగా పెంచాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు.
భారత రైల్వేలో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల రైల్వే బోర్డు 403 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ (RRB Paramedical Recruitment 2025) విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, జీత భత్యాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.