• Home » Railway News

Railway News

Kachiguda: కాచిగూడ రైల్వేస్టేషన్‌కు 109 ఏళ్లు..

Kachiguda: కాచిగూడ రైల్వేస్టేషన్‌కు 109 ఏళ్లు..

నిత్యం వేలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న కాచిగూడ రైల్వే స్టేషన్‌ను నిర్మించి నేటికి 109 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రైల్వే స్టేషన్‌ను 1916లో ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌ వారసత్వ భవనాలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి.

ప్రయాణికులకు అలర్ట్‌.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్‌

ప్రయాణికులకు అలర్ట్‌.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్‌

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం పెరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు నెలల పాటు ప్లాట్‌ఫాంలను తాత్కాలికంగా మూసివేస్తునట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది.

Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వే జోన్‌కు గెజిట్‌ ఏదీ

Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వే జోన్‌కు గెజిట్‌ ఏదీ

విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇంకా విడుదల కాలేదు. ఒడిశా అధికారులు కొత్తవలస స్టేషన్‌ను రాయగడ డివిజన్‌లో చేర్చాలన్న ఒత్తిడితో రైల్వే జోన్‌ కార్యాలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

Railway Jobs: రైల్వేలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టులు

Railway Jobs: రైల్వేలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టులు

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

RRB ALP Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే గుడ్ న్యూస్..9,970 పోస్టులకు నోటిఫికేషన్..

RRB ALP Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే గుడ్ న్యూస్..9,970 పోస్టులకు నోటిఫికేషన్..

RRB Assistant Loco Pilot Notifiction 2025: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత, ప్రాంతం, దరఖాస్తు వివరాలు, జోన్ వారీ ఉన్న ఖాళీలను తనిఖీ చేసుకోండి.

Railway Projects Andhra: నెరవేరిన దశాబ్దాల కల

Railway Projects Andhra: నెరవేరిన దశాబ్దాల కల

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే డబ్లింగ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లావాసుల సంవత్సరాల కల నెరవేరింది

 AP NEWS: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్

AP NEWS: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్

Railway Line Project: ఏపీకి కేంద్రం మరో శుభవార్త తెలిపింది. ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Union Cabinet: తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

Union Cabinet: తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Hyderabad: నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Hyderabad: నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

హైదరాబాద్‌ నగరవాసులకు రైల్వే మంత్రి తీపికబురు చెప్పారు. ఎంఎంటీఎస్‌ (మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌)విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని ప్రకటించారు.

 Indias Biggest Railway Station: అదిరేలా అమరావతి రైల్వేస్టేషన్‌

Indias Biggest Railway Station: అదిరేలా అమరావతి రైల్వేస్టేషన్‌

అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌ను నెక్కల్లు-పెదపరిమి వద్ద నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది

తాజా వార్తలు

మరిన్ని చదవండి