• Home » Railway News

Railway News

Viral News: ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు..

Viral News: ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు..

రైళ్లలో అందించే దుప్పట్లు, దిండ్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారనే ప్రశ్న అనేక మందికి ఎదురవుతుంది. అయితే ఇదే ప్రశ్నను పార్లమెంటులో రైల్వే మంత్రిని ఓ ఎంపీ తాజాగా అడిగారు. అందుకు మంత్రి ఏం సమాధానం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

రైల్వే జోన్‌ కార్యాలయాలకు టెండర్లు

రైల్వే జోన్‌ కార్యాలయాలకు టెండర్లు

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయాల నిర్మాణానికి శనివారం రాత్రి టెండర్‌ ప్రకటన జారీ అయింది.

AP News: విశాఖ రైల్వే  డీఆర్ఎం అరెస్టును  ధ్రువీకరించిన సీబీఐ

AP News: విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

వాల్తేరు రైల్వే డివిజన్‌లో ఆదివారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ ముంబైలో సీబీఐ అధికారులకు చిక్కారనే వార్త డివిజన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు నగర వాసుల్లోనూ సంచలనం కలిగింది. డివిజన్‌ చరిత్రలో డీఆర్‌ఎం స్థాయి అధికారి సీబీఐకి పట్టుబడడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Special Trains: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

Special Trains: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప స్వామి భక్తుల కోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

1,465 కి.మీ మేర ‘కవచ్‌’ విస్తరణ

1,465 కి.మీ మేర ‘కవచ్‌’ విస్తరణ

రైలు ప్రమాదాల నివారణ కోసం వినియోగంలోకి వచ్చిన ఆటోమేటిక్‌ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్‌’ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,465 కి.మీ మేర ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

RAILWAY EMPLOYEES: హక్కుల కోసం అలుపెరగని పోరాటం

RAILWAY EMPLOYEES: హక్కుల కోసం అలుపెరగని పోరాటం

రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కారం, హక్కుల సాధనకు తమ యూనియన అలుపెరగని పోరాటాలు చేసిందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూరు యూనియన ప్రధాన కార్యదర్శి, అల్‌ ఇండియా రైల్వే ఫెడరేషన జాతీయ కోశాధికారి సీహెచ శంకర్‌రావు పేర్కొన్నారు.

Hyderabad: వియ్‌ వాంట్‌ మెట్రో.. నగర ఉత్తర ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌

Hyderabad: వియ్‌ వాంట్‌ మెట్రో.. నగర ఉత్తర ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌

నగర రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసిన మెట్రోరైళ్లు.. మాకూ కావాలంటూ ఆయా ప్రాంతాల్లో డిమాండ్లు అధికమవుతున్నాయి. ట్రాఫిక్‌ చిక్కులను తప్పించి వేగంగా గమ్యం చేరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా తమ పరిసరాలు మరింత వృద్ధి చెందుతాయని ఆయా ప్రాంతాల వారు ఆశిస్తున్నారు.

Terror Attack:  రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. 25 మంది మృతి..

Terror Attack: రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. 25 మంది మృతి..

Blast in Railway Station: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందగా.. 46 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

త్వరలో ‘రైల్వే సూపర్‌ యాప్‌’ ఆవిష్కరణ

త్వరలో ‘రైల్వే సూపర్‌ యాప్‌’ ఆవిష్కరణ

రైల్వే సేవలన్నీ ఒకే చోట లభ్యమయ్యే ‘సూపర్‌ యాప్‌’ త్వరలో అందుబాటులోకి రానుంది. టిక్కెట్ల బుకింగ్‌, రిజర్వేషన్లు, ప్లాట్‌ఫారం టిక్కెట్లు, కేటరింగ్‌...

రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ గడువు కుదింపు అమల్లోకి

రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ గడువు కుదింపు అమల్లోకి

ప్రయాణికులు అందరూ లబ్ధి పొందేలా రైల్వే తన టికెటింగ్‌ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబరు 1, శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి