Home » Railway News
పుత్తూరు- అత్తిపట్టు(Puttur- Attipattu) మధ్య రైల్వే లైను రూట్ మ్యాప్ ప్రాజెక్టు సిద్ధమైంది. 88.30 కిలోమీటర్లు.. సింగిల్ విద్యుత్ లైను మార్గంలో ఎనిమిది స్టేషన్లను ప్రతిపాదించారు. జిల్లాలో నారాయణవనం, కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం.. తమిళనాడులో ఊత్తుకోట, పాలవ్కాకం, పెరియపాలెం, గంగయాదికుప్పంలో స్టేషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
కొత్త సంవత్సరంలో రైల్వే ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త. ఇటివల దక్షిణ మధ్య రైల్వే 4,232 అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. అయితే ఈ పోస్టులను ఎగ్జామ్ లేకుండానే భర్తీ చేయనున్నారు.
దక్షిణ మధ్య రైల్వే సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ విభాగం ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఆల్ ఇండియా పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ అవార్డు వరించింది.
రైలు పట్టాలపై నిప్పులు చిమ్ముతూ, పొగలు రేపుతూ సాగుతున్న ఈ బండిని చూశారా..! ఇది ఆటోమేటిక్‌గా ట్రాక్ వెల్డింగ్...
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానస్టేషన్‌ల నుంచి శబరిమలకు అదనంగా 26 ప్రత్యేక రైళ్ళను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అఽధికారులు ప్రకటించారు.
బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, రైల్వేలను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వ ఎజెండాలో లేదని వివరించారు. బిల్లు సవరణతో రైల్వేలు ప్రైవేటుపరం అవుతాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు.
అయ్యప్పస్వామి భక్తుల రద్దీ మేరకు వచ్చే జనవరి, ఫిబ్రవరిలో శబరిమలకు వెళ్లి రావడానికి వేర్వేరు స్టేషన్‌ల నుంచి 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా 19 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా 66 జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులకు భారత ప్రభుత్వం భారీ సబ్సిడీని ఇస్తుంది. పార్లమెంటు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి సమాధానమిస్తూ ఈ మేరకు పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికులందరికీ భారత ప్రభుత్వం టిక్కెట్లపై 46 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారి పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసింది.