• Home » Rail Tickets

Rail Tickets

Indian Railway: రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. మారనున్న రిజర్వేషన్ టికెట్ బుకింగ్ రూల్స్..

Indian Railway: రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. మారనున్న రిజర్వేషన్ టికెట్ బుకింగ్ రూల్స్..

రైలు ప్రయాణం తేదీకి 120 రోజుల ముందు టికెట్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. నవంబర్ 1నుంచి ఈ విధానంలో మార్పులు చేయబోతుంది. 120 రోజులు ఉన్న గడువును 60 రోజులకు తగ్గించనుంది. దీంతో ఏదైనా రైలు టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలంటే ప్రయాణ తేదీకి..

IRTC: భారతీయ రైల్వే అదిరిపోయే ఆఫర్.. టికెట్లు ఇలా బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ టికెట్‌పై భారీ తగ్గింపు..

IRTC: భారతీయ రైల్వే అదిరిపోయే ఆఫర్.. టికెట్లు ఇలా బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ టికెట్‌పై భారీ తగ్గింపు..

రైలు టికెట్లపై పెద్దగా ఆఫర్లు ఉండవు. ఏదైనా పండుగల సందర్భంగా ఐఆర్‌సీటీసీ ప్రత్యేక యాత్రల కోసం ఆఫర్లను ప్రకటిస్తుంటుంది. రోజువారీ రైళ్ల ప్రయాణానికి సంబంధించి భారతీయ రైల్వే నిర్ణయించిన టికెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. కానీ భారతీయ రైల్వే రోజువారీ రైళ్లలో టికెట్లపై అదిరిపోయే రాయితీ..

Railways: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. మీ కోసం కొత్త రూల్స్.. ఇకపై రైళ్లలో మీరు..

Railways: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. మీ కోసం కొత్త రూల్స్.. ఇకపై రైళ్లలో మీరు..

భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్ కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. దీని వల్ల 60ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు ప్రయాణించేందుకు మార్గం సుగుమం చేసింది.

Train Journey: ట్రైన్‌లో కన్ఫర్మ్ టికెట్ కావాలంటే ఇలా చేయండి.. లేట్‌గా చేసుకున్నా మీకు బెర్త్ గ్యారంటీ..

Train Journey: ట్రైన్‌లో కన్ఫర్మ్ టికెట్ కావాలంటే ఇలా చేయండి.. లేట్‌గా చేసుకున్నా మీకు బెర్త్ గ్యారంటీ..

రైలు టికెట్లు చూస్తే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. దీంతో రైలు ప్రయాణం కష్టమని భావిస్తారు. కానీ కొన్ని రైళ్లలో మనం వెళ్లాల్సిన ప్రాంతాలకు టికెట్ చూస్తే వెయిటింగ్ లిస్ట్ ఉండొచ్చు. కానీ అదే రైలులో కొన్ని ప్రాంతాలకు కన్ఫర్మ్ టికెట్లు ఉంటాయి. సాధారణంగా భారతీయ రైల్వే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి..

3 నెలల్లో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు

3 నెలల్లో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు

వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ కోసం బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌(బీఈఎంఎల్‌) కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదివారం విడుదల చేశారు.

Visakhapatnam : రైల్వే జోన్‌... అందని ద్రాక్ష!

Visakhapatnam : రైల్వే జోన్‌... అందని ద్రాక్ష!

విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్‌ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ డివిజన్‌ పనులు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వాసులు మరోసారి నిరాశ చెందుతున్నారు.

South Central Railway : క్యూఆర్‌ కోడ్‌తో రైలు టిక్కెట్‌

South Central Railway : క్యూఆర్‌ కోడ్‌తో రైలు టిక్కెట్‌

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్‌లలో క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ సదుసాయంతో టిక్కెట్లను కొనుగోలుచేసే అవకాశం కలిగింది. మొదట్లో ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్‌లలోనే ఈ

Delhi : ఇక ‘ఏసీ ఎకానమీ’గా గరీబ్‌ రథ్‌ రైళ్లు

Delhi : ఇక ‘ఏసీ ఎకానమీ’గా గరీబ్‌ రథ్‌ రైళ్లు

కొత్తగా రూపొందించిన ఏసీ ఎకానమీ కోచ్‌లను అన్ని గరీబ్‌ రథ్‌ రైళ్లకు అమర్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ‘ప్రస్తుతం గరీబ్‌ రథ్‌ రైళ్లకు ఉన్న కోచ్‌లన్నీ పురాతనమైనవి.

IRCTC: భక్తులకు గుడ్ న్యూస్.. జ్యోతిర్లింగాల దర్శనం కోసం స్పెషల్ యాత్ర

IRCTC: భక్తులకు గుడ్ న్యూస్.. జ్యోతిర్లింగాల దర్శనం కోసం స్పెషల్ యాత్ర

మహాదేవ్ భక్తులకు(devotees) గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనం కోసం IRCTC దేవ్ దర్శన్ యాత్ర(dev darshan yatra)ను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దేవ్ దర్శన్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, జోషిమత్ సహా దేశంలోని అనేక జ్యోతిర్లింగ ఆలయాలను సూపర్ లగ్జరీ రైల్వే ప్రయాణం ద్వారా చుట్టిరావచ్చు.

Indian Railways: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ టిక్కెట్లు పాత రేటుకే!

Indian Railways: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ టిక్కెట్లు పాత రేటుకే!

ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) మంగళవారం ఒక తీపికబురు చెప్పింది. ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌గా (Express Special) మార్చిన ప్యాసింజర్‌ రైళ్లలోని (Passenger Trains) సెకండ్ క్లాస్‌ ఆర్డినరీ ఛార్జీలను ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పునరుద్ధరించింది. ఈ అంశంపై సోమవారం రివ్యూ మీటింగ్ నిర్వహించి, పాత రేటుకే సెకండ్ క్లాస్ ఆర్డినరీ టిక్కెట్లను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి